కామధేను గురించి తెలుసుకొని కామధేను స్తోత్రం (Kamadhenu Stotram) చదవండి
హిందూ పురాణాలలో, కామధేనువు ఒక పవిత్రమైన ఆవు అని అర్ధం. ఆంగ్లము లో Kamadhenu అంటారు ,సంస్కృతం లో దీనినే कामधेनु అంటారు. గోమాతలో సర్వదేవతలు కొలువై వుంటారు హిందూ పురాణాలు చెబుతాయి. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా మంధర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మథిస్తారు. ఆ క్షీర సాగర మథనంలోనుంచి కామధేనువు కూడా మథనం నుంచి ఉద్భవిస్తుంది. కామధేనువునే (ఆవు) సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెబుతున్నాయి.
కామధేనువు లేదా సురభి ఆవు ఉద్భవించడం వెనుక ఉన్న పలు రకాల భిన్నమైన కథనాలు ఏమిటి
- రామాయణము ప్రకారమైతే రుషి కశ్యపుడు, అతని భార్య క్రోధవశల కుమార్తె సురభి. ఆమెకు మళ్లీ ఇద్దరు కూతుళ్లు జన్మిస్తారు. వారు రోహిణి, గోదావరి. ఈ క్రమంలో సురభి కోరిన కోర్కెలు తీర్చే కామధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
- ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువు లాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
- దేవీభాగవతము చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట. గోపికలతో బృందావనంలో నాట్యమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందట. దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట.
- మహాభారతం ప్రకారం వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతి దేవి అమ్మవారిని కోరుతుంది. అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తు కామధేనువు మహిమ ఆ తల్లికి సెలవిస్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని కామధేనువు తీరుస్తుంది.
కామధేను స్తోత్రం (Kamadhenu Stotram)
కామధేను గాయత్రీ మంత్రం:
Aum Suba-kaamaayai Vidmahe Kaama-thathrai Cha
Dhimahee Thanno Dhenu Prachod
ఓం సుభ -కామయై విద్మహే కామ-థాత్రై చ ధీమహీ
జపించాల్సిన జప సంఖ్య :
3, 6, 9, 11, 33, 108, లేదా 1008 సార్లు
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . ల లో కామధేను మంత్రాలను చూడండి :
"Start by doing what’s necessary; then do what’s possible, and suddenly you are doing the impossible."
- Francis of Assisi.
"It is during our darkest moments that we must focus to see the light."
- Aristotle Onassis.
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour