17, ఏప్రిల్ 2021, శనివారం

భగవాన్ శ్రీ రమణ మహర్షి విరచిత అరుణాచల అక్షర మణిమాల

wowitstelugu.blogspot.com

భగవాన్ శ్రీ రమణ మహర్షి విరచిత అరుణాచల  అక్షరమమాల


భగవాన్ రమణ మహర్షి స్వయముగా చేసిన అరుణాచలేశ్వరుని స్తుతి ఈ “అరుణాచల అక్షరమణమాల”. భగవాన్ ఒకరోజు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆసువుగా, ఆయన నోటి ఉండి వచ్చిన అరుణాచలేశ్వరుని స్తుతి. భగవాన్ రమణులు చేసిన ఈ స్తుతిని అక్షరమణమాలై అని అంటారు, అది తమిళంలో ఉంటుంది. కానీ శ్రీరమణాశ్రమం వారు, భగవాన్ ఇచ్చిన ఈ అద్భుతమైన స్తుతిని తెలుగులో అనువదింపజేశారు.

‘మణమాల' అంటే కళ్యాణమాల. అది నాశమెరుగని, వసివాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే, 'అక్షరమణమాల!' ఇదొక దివ్యసాధనామార్గం. ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం 'అక్షరమణమాల'.

“లోతుగా అధ్యయనం చేసి, అనుభూతి చెందగలిగితే, 'అక్షరమణమాల' సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనాగీతం. రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం!” అని పెద్దలు ఈ 'అక్షరమణమాల' నేపథ్యాన్ని పలికారు.

అరుణాచల శివ  అరుణాచల శివ అరుణాచల శివ  అరుణాచలా | 

అరుణాచల శివ  అరుణాచల శివ అరుణాచల శివ  అరుణాచలా | 

01.  అరుణాచల మంచు స్మరియించువారల అహము నిర్ములింపు మరుణాచలా ,

02.  అళగు సుందరముల వాలె  చేరి నేను  నీవుందామభిన్నమై అరుణాచలా ,

03. లోదూరి  లాగిని లోగుహను చేరగా అనుసరించి తేముతో అరుణాచలా ,

04. ఎవరికి  నన్ను యేలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచలా,

05. ఈ నింద తప్పు నిన్నేటికి దలపించి తిక విడు వారెవరరుణాచలా,

06.కనిన జనని కన్న ఘనదయ దాయక ఇదయా అనుగ్రహం అరుణాచలా,

07. నిన్నే మర్చి యరుగనిక యుల్లము పైని ఉరుది గా నుండుమా అరుణాచలా,

08. ఊరూర తిరుగక  ఉల్లము నిను గన అనగని ద్యుతి చూపు  అరుణాచలా ,

09. నను చెరపి ఇపుడు నను కలువక విడువుట మగతనమ మొక్కో  అరుణాచలా ,

10. ఏటికి నిదుర నన్నితరులు లాగగ అది నీకు న్యాయమ అరుణాచలా ,

11. పంచేంద్రియ ఖలులు మదిలోన దురుచొ మదిని నీవుండవో  అరుణాచలా ,

12. ఒకడవో నిను మాయ మొనరించి వచ్చువారు ఎవరిది  నీ జాల మరుణాచలా ,

అరుణాచల శివ  అరుణాచల శివ అరుణాచల శివ  అరుణాచలా | 

అరుణాచల శివ  అరుణాచల శివ అరుణాచల శివ  అరుణాచలా | 

13.  ఓంకార వాక్యార్ధ ఉత్తమ్ సమహీన నిన్నెవరెరుగు వరరుణాచలా,

14. అవ్వ బోలె వొసగి నాకు నీ కరుణ , నీ భారం  అరుణాచలా ,

15. కన్నుకు కన్నయి కనులేక  కను నిను గనువారెవరు గను అరుణాచలా,

16. ఇనుము అయస్కాంతము వలె గవిసి నను విడువక కలిసి నాతో         నుండుము  అరుణాచలా,


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో  అరుణాచల  అక్షర మణిమాల చూడండి...



ఈ రోజు సూక్తి 
"You cannot afford to live in potential for the rest of your life; at some point, you have to  unleash the potential and make your move."

-Eric Thomas

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com











11, ఏప్రిల్ 2021, ఆదివారం

సెకండ్ వేవ్ కరోనా లక్షణాలు ఈ వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు


wowitstelugu.blogspot.com

సెకండ్  వేవ్  కరోనా లక్షణాలు ఈ వైరస్  సోకకుండా తీసుకోవలసిన   జాగ్రత్తలు


కరోనా వైరస్ రోజుకో రకంగా మారడమే కాదు, తన లక్షణాలను కూడా మార్చు కుంటుంది.    జలుబు,  పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇవన్నీ కొవిడ్ -19 లక్షణాలు అని చెప్పేవారు. 

👉      ఇప్పుడు కరోనా రెండవ దశ   (సెకండ్ వేవ్ ) కొనసాగుతున్న నేపథ్యంలో సరికొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకిన వారిలో జీర్ణాశయ సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయిరెండవ దశ (సెకండ్ వేవ్)‌లో వైరస్ సోకిన వారికి ఏ లక్షణాలు కనిపించకపోవడం, కొంతమంది కి  టెస్ట్ చేస్తేనే గాని  కరోనా వ్యాధి  గురించి తెలియక పోవడం జరుగుతుంది.  దీంతో  రెండవ దశ  (సేకండ్ వేవ్‌) కరోనా వైరస్  తో  ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు

👉  ఈ రెండవ దశ‌లో కరోనా మరణాల రేటు తక్కువగానే ఉంది. అయితే కరోనా బాధితులు ఎక్కువ అయి ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్నారు అని తెలుస్తుంది. కరోనా లో సరికొత్త వేరియంట్లగా బ్రిటన్, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగులోకి వచ్చాయి. వీటివలన ఇన్ఫెక్షన్‌ తీవ్రత బాగా పెరుగుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. శక్తివంతమైన ఈ వేరియంట్స్ సోకిన వారికి కొత్తవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని. శరీరంలోని కీలకమైన అవయవాలపై ఈ వైరస్ దాడి  చేస్తోందని అంటున్నారు.

👉 తాజాగా ఈ వైరస్‌ సోకిన వారిలో పొత్తికడుపులో నొప్పి, వాంతులు, వికారం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏ. సీ. ఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటోందన్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించినవారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉండడం లేదు.

👉  కరోనా రెండవ దశ‌ వేగంగా వ్యాపిస్తుంది. దీనిలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌, హృద్రోగాల వంటివి ఉన్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే వైద్యుల్లో కరోనా పై పూర్తి అవగాహనా రావడంతో వెంటనే తగిన చికిత్సనందిస్తున్నారు.

👉   మన దేశంలో మళ్ళీ కరోనా ఈ రేంజ్ లో విజృంభించడానికి కారణం గతేడాది చివరి నుంచి చాలామంది మాస్కులు ధరించక పోవడం ,  భౌతిక దూరం పాటించక పోవడం  చేస్తున్నారని  ఆరోగ్యశాఖ వారు  వ్యక్తం చేస్తున్నారు. అందుకనే కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని తప్పని సరిగా మాస్కులు ధరించాలని లేకపోతె ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు అన్ని హెల్త్ ఆర్గనైజర్లు.

కరోనా రెండో దశ నివారణ కు అనుసరించ వలసిన ముందు 

జాగ్రత్తలు 

01.  ఖాళీ కడుపుతో ఎక్కువ కాలం ఉండరాదు.

02.  కరోనా సెకండ్ వేవ్ టైం లో ఉపవాసము ఉండరాదు 

03.  సూర్య రశ్మి సోకేలా రోజుకు 3 నుంచి 4 గంటలు గడపాలి 

04. చల్లని ప్రదేశాలు ఎక్కువ సేపు ఉండరాదు

05. ఐస్స్క్రీ మ్లు తినడం పూర్తిగా మానేయాలి .

05. ఏ. సి . లో ఎక్కువ కాలం గడపరాదు .

06. సాంబ్రాణి ,గుగ్గిలం, కర్పూరం, లవంగాలు మిశ్రమం హారతి, ఇంట్లో రోజు వెలిగించండి .

07. శొంఠి అల్లం కూరల్లో ఎక్కువగా వాడండి 

08. రాత్రుళ్ళు పెరుగు తిన కండి 

09. ప్రతి రోజు ముక్కులో రెండు చుక్కలు ఆవ నూనె వేసుకోండి.

10. పిల్లలు పెద్దలు పాలు తాగేటప్పుడు పసుపు కొద్దిగా కలుపుకు తాగండి 

11. నిమ్మరసం లో పంచదార బదులు తేనే అరస్పూన్ కలుపుకు తాగండి.

12. టీలో యాలకులు అల్లం వేసుకు తాగండి 

13. అన్నీ పండ్లలో నారింజ పండ్లు ఎక్కువ తింటే చాలా శ్రేష్టం 

14. ఉసిరి కాయ పచ్చడి, పప్పు, జామ్. ఉసిరి పొడి తరచూ వాడుతుందండి.

ఇతర మార్గ దర్శక సూత్రాలు 

01. మాస్కులు ఎప్పుడు వేసుకొనే ఉండాలి. 

02. మనిషికి మనిషికి మధ్య 3 మీటర్ లు దూరం పాటించండి .

03. జనసందోహం ఉన్న చోటకు వెళ్ళకండి.

04. చేతులు ప్రతి రోజు ఏదైనా తినేటపుడు తిన్న తర్వాత శుభ్రం చేసుకోండి 

05. చేతులు బయటకు వెళ్ళేటప్పుడు, బయటనిచ్చి వచ్చినప్పుడు సబ్బు నీళ్ల తో గాని శానిటైజర్ తో గాని శుభ్ర పర్చుకోండి.

ఈ పైన  చెప్పిన కరోనా రెండో దశ నివారణ కు అనుసరించవలసిన ముందుజాగర్తలు ఆయాపదార్దాలు ఆయుర్వేదిక విలువలు బట్టి చెప్పబడినవి. ఇమ్మ్యూనిటి పెంచడానికి చెప్పినవి మాత్రమే  గాని పూర్తిగా రాకుండా నివారించ బడుతుంది చెప్పలేం.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో ఇంకా తెలుసు 

కోండి .

LIVE: కరోనా సెకండ్ వేవ్? || Is ... - YouTube





Today's Quote:

"Strength doesn’t come from what you can do. It comes from overcoming the things you once thought you couldn’t."
-Rikki Rogers

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ , షేర్, నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


10, ఏప్రిల్ 2021, శనివారం

వారం లో ఏ రోజు ఏ ఆభరణాలు ధరిస్తే శుభం కలుగుతుందో తెలుసుకోండి, స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి?

wowitstelugu.blogspot.com

వారం లో ఏ రోజు ఏ ఆభరణాలు ధరిస్తే శుభం కలుగుతుందో తెలుసుకోండి, స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి?




👩 మహిళలు నిత్యం ఆభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు, ఆయా వారాలని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి.

  • నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.

  • బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవచ్చును.

ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం

😡 ఆదివారం

(సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.

😡సోమవారం

(చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.

😡మంగళవారం

(కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.

😡బుధవారం

(బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.

😡గురువారం

బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.

😡శుక్రవారం

శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.

😡 శనివారం (శనిగ్రహం)

శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్న శాస్త్రం చెబుతోంది.

స్త్రీలు ధరించే నగలకు అర్థం ఏమిటి

వడ్డాణము: 

గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించిన ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.

ముక్కర: 

దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కర ధరించటం వల్ల ముక్కు కోనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం. అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలీ పురుషునికి అనారోగ్యం . అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది.

కాలికి మెట్టెలు: 

గర్భకోశంలోనున్న నరాలకూ, కాలి వేళ్ళలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితోపాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచు కోవాలంటే కాలి వేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్ళలో ఉన్నాయి.

చంద్రవంక:

 శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.

కంఠానికి వేసుకునే హారాలు: 

హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటము. తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు, గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో మరింత తెలుసుకోండి.


Todays Quote:

"It does not matter how slowly you go as long as you do not stop."
-Confucius

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com