22, అక్టోబర్ 2020, గురువారం

కాళీమాత ఎవరు ఈ శ్రీ మాత అమ్మవారి పూజ విధానం విధి విధానాలు దసరా సందర్భంగా తెలుసుకొని ఆచరించండి

wowitstelugu.blogspot.com

కాళీమాత ఎవరు  ఈ శ్రీ మాత అమ్మవారి  పూజ విధానం విధి విధానాలు  దసరా సందర్భంగా  తెలుసుకొని  ఆచరించండి 


కాళి లేదా కాళికా అనంత శక్తిదాయిని అయిన హిందూ దేవత. "She who destroys". కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్ధాలున్నాయి. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణి గా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.

కాళికాదేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లుగా చూపుతారు. ఈమె దశమహావిద్యలులో ముఖ్యమైనది తాంత్రిక యోగంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్వాన-తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర-తంత్రం, పిచ్చిల-తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తి వంతమైనవిగా పేర్కొంటాయి. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెబుతాయి


కాళి పూజా విధిః

(పూజామన్దిరప్రవేశవిధిః)

మహాదేవం త్రినయనం భస్మోద్ధూలితవిగ్రహమ్ చిన్ముద్రితకరామ్భోజం దత్తాత్రేయం నమామ్యహమ్

సాధకుడు పూజకు అవసరమైన ఉదకమును తీసుకొని

పూజాగృహమునకు వచ్చి వేరే ఉదకముతో

కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి

అస్త్రమంత్రముచే ద్వారమునకు ప్రోక్షించి

క్రింది మంత్రములతో ద్వార దేవతలను పుష్పాక్షతలతో పూజించవలెను.

అథసాధకః పూజా గృహద్వారమాగత్య!

హస్తౌ పాదౌ చ ప్రక్షాల్య ఆచమ్య|| అస్త్రాయఫట్

ఇతి మంత్రేణ ద్వారం సంప్రోక్ష్య

ద్వారబంధమునకు ఎడమవైపు గణపతి‚

కుడివైపు క్షేత్రపాలకుని పై భాగమున లక్ష్మిని

గుమ్మమునకు మధ్యన ద్వారదేవతను పూజించవలెను

ద్వారవామశాఖాయాం గం గణేశాయ నమః

ద్వారదక్షశాఖాయాం క్షం క్షేత్రపాలకాయ నమః

ద్వారస్య ఊర్ధ్వాశాఖాయాం ద్వాం ద్వారశ్రియై నమః

దేహలీమధ్యే దేహల్యై నమః

గుమ్మమునకు ఎడమవైపు మన్మథుని‚ రతీదేవిని

ప్రీతిని‚ శంఖనిధిని పూజించవలెను.

దేహలీ వామపార్శ్వే|| క్లీం కామదేవాయ నమః

రం రత్త్యె నమః వం వసంతాయ నమః

ప్రీం ప్రీత్త్యె నమః శం శంఖనిధయే నమః||

గుమ్మమునకు కుడివైపు పద్మనిధిని‚ సరస్వతిని

లక్ష్మిని‚ మాయాశక్తిని దుర్గను‚ భద్రకాళిని‚ స్వాహాదేవిని‚

శుభకరిని‚ గౌరిని‚ లోకధాత్రిని‚ వాగీశ్వరిని పూజించవలెను

దేహలీదక్ష పార్శ్వే|| పం పద్మనిధయే నమః సం సరస్వత్త్యె నమః

శ్రీం శ్రియై నమః మాం మాయాయై నమః దుం దుర్గాయై నమః

భం భద్రకాల్యై నమః స్వాం స్వాహాయై నమః

శంశుభకర్యై నమః గౌం గౌర్యై నమః వం లోకధాత్త్య్రె నమః

ఐం వాగీశ్వర్యై నమః

పిమ్మట కుడికాలు లోపలికి పెట్టి పూజాగృహములోనికి

ప్రవేశించవలెను.

దక్షపాద పురస్సరం అంగాని సంకోచయన్|| గృహాన్తః ప్రవిశేత్

సాధకుడు పూజాగృహములోనికి ప్రవేశించి

క్రింది శ్లోకములు పాటించవలెను.

కారికాష్టకపఠనమ్

ద్వారశ్రీస్సర్వదా పాతు దేహలీ పాతు మాం సదా|

శఙ్ఖ పద్మనిధీం రక్షాం కురుతామర్ధసిద్ధయే||

గణనాథస్సదా పాతు దుర్గా మాం పరిరక్షతు|

వటుకః క్షేత్రపాలశ్చ రాజరాజేశ్వరోఽ వతు||

పరాశమ్భుస్సదా పాతు లలితా జన్మహేతుకః|

జాతా సంవిన్మయీ యస్మాజ్జాతవేదస్స పాతు మామ్||

కాదివిద్యా యతో జాతాస్సచిక్లీతః సదావతు |

వాణీ లక్ష్మీ సదా రక్షాం కురుతామర్థసిద్ధయే ||

శృఙ్గేరీభట్టభారత్యా రేణుకాచ సదావతు |

ఏతాశ్చాత్ర స్థితాస్సర్వా రక్షాం కుర్వన్తు సర్వదా ||

ఇన్ద్రో రక్షతు మాం పూర్వే ఆగ్నేయ్యామగ్నిదేవతా |

యామ్యే యమస్సదా పాతు నైరృత్యాం నిరృతిశ్చ మామ్ ||

పశ్చిమే వరుణః పాతు వాయవ్యాం వాయుదేవతా

ధనదశ్చోత్తరే పాతు చైశాన్యామీశ్వరో విభుః

ఊర్ధ్వం ప్రజాపతిః పాత్వధస్తాచ్చానన్తదేవతా |

వాస్తూనామధిపోబ్రహ్మా స్రష్టా రక్షతు సర్వదా ||

ఇతి కారికాష్టకం పఠిత్వా

సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో

బ్రహ్మైవాహమస్మి సోఽ హమస్మి బ్రహ్మైవాహమస్మి ||

శ్లో|| గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమః

శ్లో|| వన్దే గురుపదద్వన్ద్వమవాఙ్మానసగోచరమ్

రక్త శుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః

శిఖాబన్ధనవిధిః

క్రింది మంత్రమునుచ్చరించి శిఖాబంధనము గావించవలెను.

శ్లో|| ఊర్ధ్వకేశి విరూపాక్షి మాంసశోణితభక్షణి

తిష్ఠ దేవి శిఖాబన్ధే చాముణ్డేహ్యపరాజితే

ఇతి మన్త్రేణ శిఖామాబధ్య||

అస్యశ్రీ దక్షిణకాళీ మంత్రస్య

భైరవ ఋషిః ఉష్ణిక్ చందః దక్షిణ కాళికే దేవతా

క్రీం బీజం హ్రూం శక్తిః క్రీం కీలకం

మమాభిష్ట సిద్ద్యర్థే జపే వినియోగః

కరన్యాసం

ఓం క్రాం అంగుష్ఠాభ్యాం నమః

ఓం క్రీం తర్జనీభ్యాం నమః

ఓం క్రూం మధ్యమాభ్యాం నమః

ఓం క్రైం అనామికాభ్యాం నమః

ఓం క్రోం కనిష్ఠికాభ్యాం నమః

ఓం క్రః కరతలకర పృష్ఠాభ్యాం నమః

అంగన్యాసం

ఓం క్రాం హృదయాయ నమః

ఓం క్రీం శిరసే స్వాహా

ఓం క్రూం శిఖాయై వషట్

ఓం క్రైం కవచాయ హూమ్

ఓం క్రోం నేత్రత్రయాయ వౌషట్

ఓం క్రః అస్ర్తాయ ఫట్|

వర్ణన్యాసము

అం ఆం ఇం ఇం ఉం ఊం ఋం ౠం ఌం ౡం: - హృదయే

ఏం ఐం ఓం ఔం అం అః కం ఖం గం ఘం నమః దక్షిణబాహుః

ఙం చం ఛం జం ఝం ఞం టం ఠం డం ఢం నమః వామబహౌ

ణం తం థం దం ధం నం పం ఫం బం భం నమః దక్షపాదే

మం యం రం రం వం శం షం సం హం క్షం నమః వామపాదే

వ్యాపకన్యాసము

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

హృదయాది దక్షిణపాదాంతే

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

హృదయాది వామపాదాంతే

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

హృదయాది మస్తకాంతే

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

హృదయాత్ దక్షిణ హస్తాంగుళ్యగ్రే

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

హృదయాత్ వామ హస్తాంగుళ్యగ్రే

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

మస్తకాత్ హృదయాంతే

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

మస్తకాత్ పాదాంతే

పీఠ ధ్యానం

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

అస్మిన్పీఠే యజేద్దేవీం శవరూప శివస్థితాం

మహాకాళరతాసక్తాం శివాభిర్దిక్షు వేష్టితాం

శ్రీ కాళి దశమహా ప్రథమ విద్యాయై నమః

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

శ్రీ కాళి దశమహా ప్రథమ విద్యాయై నమః

పుష్పాఞ్జలిం సమర్పయామి

ప్రాణప్రతిష్ట

మూలేన దేవీం ధ్యాయేత్ :-

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

మహాపద్మవనాంతస్థే కారణానందవిగ్రహే

సర్వభూతహితే మాతరేహ్యేహి పరమేశ్వరి

దేవేశి భక్తసులభే సర్వావరణసంయుతే

యావత్త్వం పూజయిష్యామి తావత్త్వాం సుస్థిరా భవ

పునః మూలముచ్చార్య

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

సమస్తఙ్గాయుధావరణపరివారదేవతాసహిత

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై మావాహయామి

ఓం క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాళికే

క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం “స్వాహా”

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై తవ పాదుకాం పూజయామి

షోడశోపచార పూజా విధిః

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః శ్రీ పాదుకాం పూజయామి

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః శ్రీ పాదుకాం పూజయామి

తతః షోడశభిరుపచారైరారాధయేత్ / ధ్యానం

మూలం

శివారూపధరే దక్షిణ కాళికే దశమహావిద్యారూపిణీ

ఆవాహయామి సిద్ధిదాత్ర్రే శ్మశానాలయవాసినీ ౧

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః ఆవాహయామి

సర్వాలాఙ్కారసంయుక్తే మహాపూజ్యా శవసంస్థితా

రత్నసింహాసనం తుభ్యం దదామి తంత్రశాస్త్రవిశారదే ౨

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః రత్నసింహాసనం సమర్పయామి

గఙ్గాదిసర్వతీర్థేభ్యశ్చానీతం హేమకుమ్భకైః

పాద్యం గృహాణ వరదే క ఏ ఈ ల హ్రీం స్వరూపిణీ ౩

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

పాదయోః పాద్యం సమర్పయామి

సువర్ణకలశానీతం మల్లికాభిః సుశోభితమ్

అర్ఘ్యం దాస్యామి దేవేశి కామకేలితరంగితా ౪

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

హస్తయో అర్ఘ్యం సమర్పయామి

శివవక్షఃస్థా నమస్తే ఽ స్తు శంకరార్ధాంగధారిణి

ఆచమ్యతాం మహాదేవి మద్దత్తేన జలేన వై ౫

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

ముఖే ఆచమనీయం సమర్పయామి.

(ఉదకమును విడువవలెను.)

శర్కరా మధుసంయుక్తం గోఘృతేన సమన్వితమ్

మధుపర్కమిదం దేవి సంగృహాణ మహాకాళసఖీ ౬

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

మధుపర్కం సమర్పయామి

ముండహస్తే గిరిసుతే శివాయై సర్వదేవప్రపూజితే

సుస్నాపయామ్యహం భక్త్యా త్వామిష్టఫలదాయినీమ్ ౭

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః స్నానం సమర్పయామి

స్నానానన్తరం ఆచమనీయం సమర్పయామి

నమస్తే దేవదేవేశి నమస్తే ఽ స్తు దిగంబర స్వరూపిణి

వస్త్రం దేవి దదామ్యద్య త్వం గృహాణ మాయా ఽ ర్పితమ్ ౮

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

వస్త్రయుగ్మం‚ కఞ్చుకంచ సమర్పయామి

సువర్ణరత్నఖచితం కణ్ఠాభరణముత్తమమ్

కహచక్రమంత్రవర్ణా సంగృహాణ మహావిద్యే మహాదేవి సంగృహాణ కహచక్రమంత్రవర్ణా ౯

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

కణ్ఠాభరణం సమర్పయామి

సువర్ణరచితాన్యఙ్గయుక్తాని వివిధాని చ

మయా ఽ ర్పితాని దివ్యాని భూషణాని పరామ్బికే ౧౦

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః ఆభరణాని సమర్పయామి

కస్తూరీకుఙ్కుమోపేతం కాలాగురుసమన్వితమ్

శ్రీచన్దనం దదామ్యేతత్ సంగృహాణ వేదమంత్రమయి ౧౧

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః శ్రీచన్దనం సమర్పయామి

నీలమాణిక్యసఙ్కాశం నేత్రయోః పాత్రమమ్బికే

గృహాణ కజ్జలం దేవి నానావాససువాసితమ్ ౧౨

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః కజ్జలం సమర్పయామి

కరవీరైర్మాలతీభిః కున్దమన్దారచమ్పకైః

త్వాం పూజయామి సద్భక్త్యా కులపూజ్యాపరాయణా ౧౩

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః పుష్పాణి పూజయామి

సర్వతంత్రమయీ మహామూర్తే గృహీతవరపాత్రికే

అక్షతాన్ ప్రదదే దేవి జయ త్వం మదశాలిని ౧౪

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః అక్షతాన్ సమర్పయామి

అథాఙ్గపూజ

ఓం నిశాచారిణ్యై నమః తవ పాద చరణౌ పూజయామి

ఓం గూఢగుల్ఫాయై నమః గుల్ఫౌ పూజయామి

ఓం జఙ్ఘాస్థాయై నమః జఙ్ఘే పూజయామి

ఓం జానుస్థాయై నమః జానునీ పూజయామి

ఓం ఉరుపరాక్రమాయై నమః ఊరూ పూజయామి

ఓం జఘన్యాయై నమః జఘనం పూజయామి

ఓం మధ్యమాంకాయై నమః మధ్యం పూజయామి

ఓం నిమ్ననాభ్యై నమః నాభిం పూజయామి

ఓం మహాకుక్షియై నమః కుక్షిం పూజయామి

ఓం చంద్రావల్యై నమః వలిత్రయం పూజయామి

ఓం కుచమర్దన సౌఖ్యదాయై నమః కుచౌ పూజయామి

ఓం సువక్షోజకుంభాయై నమః వక్షం పూజయామి

ఓం చతుర్బాహాయై నమః బాహూన్ పూజయామి

ఓం కరమాలాసిద్ధిదాత్ర్యై నమః కరౌ పూజయామి

ఓం స్కందమాత్రే నమః స్కన్ధౌ పూజయామి

ఓం కంఠస్థానయై నమః కంఠం పూజయామి

ఓం ఘోరావక్త్రాయై నమః వక్త్రం పూజయామి

ఓం బిమ్బోష్ఠ్యై నమః ఓష్ఠౌ పూజయామి

ఓం నాసికాభిధాయై నమః నాసికాం పూజయామి

ఓం త్రినేత్రాయై నమః నేత్రం పూజయామి

ఓం సుకపోలాయై నమః కపోలౌ పూజయామి

ఓం కర్ణయక్ష్యై నమః కర్ణౌ పూజయామ

ఓం మూర్ధావత్యై నమః మూర్ధ్నిం పూజయామి

ఓం సుశిరస్కాయై నమః శిరః పూజయామ

ఓం దీర్ఘకేశ్యై నమః కేశీం పూజయామి

ఓం సర్వాంగదాయైనమః కాళి సర్వాణ్యఙ్గాని పూజయామి

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

(నానావిధ)పరిమళ పుష్పపూజాం సమర్పయామి

కేశల

కస్తూరీగుగ్గులోపేతం కాలాగురుసమన్వితమ్

ధూపం దదామి తే కాళి దశమహాప్రథమవిద్యే ౧౫

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః ధూపమాఘ్రూపయామి

బహువర్తిసమాయుక్తం ఆజ్యపూరసమన్వితమ్

దీపం దదామి తే భక్త్యా దక్షిణ కాళికే నమో స్తు తే ౧౬

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః దీపం దర్శయామి

నైవేద్యం షడ్రసోపేతం పాయసాపూపసంయుతమ్

రమ్భాఫలసమాయుక్తం గృహ్యతాం మనోరథమయి ౧౭

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః అమృతోపహారం నివేదయామి

ఓం ప్రాణాయ “స్వాహ” ఓం అపానాయ “స్వాహా”

ఓం వ్యానాయ “స్వాహా” ఉదానాయ “స్వాహా”

ఓం సమానాయ ”స్వాహా” ఓం సమానాయ ”స్వాహా”

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి

హాస్తౌ ప్రక్షాలయామి పాదౌ ప్రక్షాలయామి

ఆచమనీయం సమర్పయామి

తామ్బూలీనాం దలైర్యుక్తం క్రముకైస్సమ్ర్పయోజితాం

ముక్తాచూర్ణేనసంయుక్తం తామ్పూలం మైథునోద్యతా దేవి గృహ్యాతాం ౧౮

శ్రీ మహావిద్యా దక్షిణ కాళికాయై నమః తామ్బూలం సమర్పయామి

నీరాజనం సుమఙ్గల్యం గోఘృతేనసమన్వితం

బహువర్తిసమాయుక్తం దాస్యామి చతుర్వేదమయి ౧౯

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః నీరాజనానన్తరం

ఆచమనీయం సమర్పయామి

మన్త్రపుష్పం మహానారి నానాపుష్పసమన్వితం

గృహాణ జగతాంమాత మహామంత్రేశ్వరీ దయాపరే ౨౦

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః

సువర్ణ మన్త్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణం కరోమి త్వాం సర్వాభీష్టవరప్రదే

పాహి మాం దేవి సతతం‌ ప్రదక్షిణ పదేపదే ౨౧

శ్రీ మహావిద్యా దక్షిణకాళికాయై నమః ప్రదక్షిణం సమర్పయామి

ముక్తాఛత్రం ధారయామి చామరయుగ్మేన వీజయామి

నృత్యం దర్శయామి గీతం శ్రావయామి

అశ్వానారోహయామి గజానారోహయామి

రథ మారోహయామి ఆన్దోలికాది సమస్తరాజోపచార

భక్త్యుపచార శక్త్యుపచార పూజం సమర్పయామి

మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి

యత్పూజితం మాయాదేవి పరిపూర్ణ తదస్తు మే ౨౨

అనేన మయాకృతేన శ్రీ మహావిద్యా దక్షిణ కాళికాపూజనేన

భగవతీ సర్వాత్మికా శ్రీ మహావిద్యా దక్షిణ కాళిపరదేవతార్పణమస్తు

తతః యథాశక్తి జపం కుర్యాత్

శ్రీ మహావిద్యా దక్షిణ కాళికాయై నమః

కాళీ యంత్రము  KALI  YANTRAM

కాళీ మంత్రములు Kali Mantra

కాళీ బీజ మంత్రం Kali Beej Mantra

In Sanskrit

ॐ क्रीं काली

In English

“Om Krim Kali”

Meaning: K stands for full knowledge,

R means she is auspicious,

I mean she bestows booms, and

M means that she gives freedom.

‘SaIutation to the Supreme.’

Benefit: This mantra will protect one from all the evil forces. అన్ని దుష్ట శక్తుల నుంచి రక్షించును.

Kali Mantra

In Sanskrit

ॐ क्रीं कालिकायै नमः

In English

“Om Kring Kalikaye Namah”

Meaning: This mantra is a sound representation of the Mother.

Benefit: This mantra is simple and transforms the devotee to pure consciousness.

Maha Kali Mantra

In Sanskrit

ॐ श्री महा कलिकायै नमः

In English

“Om Sri Maha Kalikayai Namah”

Meaning: ‘I bow my head to the Divine Mother, Kali.’

Benefit: One must propitiate the Divine Mother, the Primal Energy, and chant in her honour in order to obtain God’s grace.

Kalika-Yei Mantra

In Sanskrit

ॐ कलिं कालिका-य़ेइ नमः

In English

“Om Klim Kalika-Yei Namaha”

Benefit: This mantra is believed to bring relief from all kinds of problems, no matter how much complex it is.

 

Fifteen Syllable Kali Mantra

In Sanskrit

ॐ हरिं श्रीं कलिं अद्य कालिका परम् एष्वरी स्वा:

In English

“Om Hrim Shreem Klim Adya Kalika Param Eshwari Swaha”

Meaning: ‘O Kali, my Mother full of Bliss. In Thy delirious joy Thou dancest, clapping Thy hands together! Thou art the Mover of all that moves in thy world.’

Benefit: It is believed that this mantra brings rapid growth to one’s spirituality.

 

Kali Mantra for Worship

In Sanskrit

कृन्ग कृन्ग कृन्ग हिन्ग कृन्ग दक्षिणे कलिके कृन्ग कृन्ग कृन्ग हरिनग हरिनग हुन्ग हुन्ग स्वा:

In English

“Kring Kring Kring Hing Kring Dakshina Kalika Kring Kring Kring Hring Hring Hung Hung Swaha”

Meaning: The Mantra consists of three seeds, Krim, hum, and hrim, and the name ‘dakhshina kalike’ and ‘swaha’, which signifying offering.

Benefit: This mantra is used by the devotees of Kali, the preserver of Earth, who saves us from all the ignorance and the fear of death.

Kali Gayatri Mantra

In Sanskrit

“ॐ महा काल्यै

छ विद्महे स्मसन वासिन्यै

छ धीमहि तन्नो काली प्रचोदयात”

In English

“Om Maha Kalyai

Ca Vidmahe Smasana Vasinyai

Ca Dhimahi Tanno Kali Prachodayat”

Meaning: ‘Om Great Goddess Kali, the One and only one, who resides in the Ocean of Life and in the Cremation Grounds that dissolve the world. We focus our energies on you, may you grant us boons and blessings.’

Benefit: Through the repetition of this mantra, the aspirant’s mind becomes divinely transformed and passes from the gross state of worldly affairs into Kali’s subtle light of pure consciousness.

Dakshina Kali Dhyan Mantra

This is also known as karpuradi stotram.

“Om karala-badanam ghoram mukta-keshim chatur-bhuryam.

kalikam dakshinam dibyam munda-mala bibhushitam

sadya-chinna shira kharga bama-dordha karambujam

abhayam baradan-chaiba dakshina-dardha panikam”

Meaning: “Om Fierce of face, she is dark, with flowing hair and four-armed.Dakshina Kalika divine, adorned with a garland of heads. In Her lotus hands on the left, a severed head and a sword She bestows sanctuary and blessings with her right hands.”

Benefit:  Chanting this mantra denotes the dissolving of attachments, anger, lust, and other binding emotions, feelings, and ideas.

ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్. లు చూడండి...

NOTE

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.



13, అక్టోబర్ 2020, మంగళవారం

యమస్తోత్రం సావిత్రీకృత బ్రహ్మవైవర్తపురాణం అంతర్గతం

wowitstelugu.blogspot.com
యమస్తోత్రం సావిత్రీకృత బ్రహ్మవైవర్తపురాణం అంతర్గతం


సావిత్రి యముని స్తుతించిన ఈ యమాష్టకమును ఉదయముననే లేచి చదివినవారికి యముని భయముండదు. అట్లే అతని సమస్త పాపములు నశించిపోవును. ఓనారదా ! దీనిని మిక్కిలి పాపములు చేసినవాడైనా భక్తి శ్రద్ధలతో చదివినచో యముడతనిని పరిశుద్ధుని చేయును అని నారాయణుడు నారదునితో చెప్పెను.



అథాష్టావింశోఽధ్యాయః .

శ్రీ నారాయణ ఉవాచ .

హరేరుత్కీర్తనం శ్రుత్వా సావిత్రీ యమవక్త్రతః .

సాశ్రునేత్రా సుపులకా యమం పునరువాచ సా .. 1..


సావిత్ర్యువాచ .

హరేరుత్కీర్తనం ధర్మ స్వకులోద్ధారకకారణం .

శ్రోతృణాం చ వక్తృణాం జన్మమృత్యుజరాహరం .. 2..


దానాం చ వ్రతానాం చ సిద్ధీనాం తపసాం పరం .

యోగానాం చ వేదానాం సేవనం కీర్తనం హరేః .. 3..


ముక్తత్వమమరత్వం వా సర్వసిద్ధిత్వమేవ వా .

శ్రీకృష్ణసేవనస్యైవ కలాం నార్హంతి షోడశీం .. 4..


భజామి కేన విధినా శ్రీకృష్ణం ప్రకృతేః పరం .

మూఢాం మామబలాం తాత వద వేదవిదాం వరః .. 5..


శుభకర్మవిపాకం చ శ్రుతం నృణాం మనోహరం .

కర్మాశుభవిపాకం చ తన్మే వ్యాఖ్యాతుమర్హసి .. 6..


ఇత్యుక్త్వా సా సతీ బ్రహ్మన్భక్తినమ్రాత్మకంధరా .

తుష్టావ ధర్మరాజం చ వేదోక్తేన స్తవేన చ .. 7..


యమధర్మ రాజు కథ


పూర్వము సూర్యుడు పుష్కర క్షెత్రమున ధర్మదేవతను ఆరాధించి ధర్మదేవతాంశుడైన కుమారుని కనెను. అతని పేరు ధర్మరాజు. ఆ యమధర్మరాజుకు నమస్కరింతును. సమస్త ప్రాణులయందు పక్షపాత రహితుడై సమానముగా ఉండి ప్రాణులు చేయు సమస్తకర్మలకు సాక్షీభూతుడైన శమనుని నమస్కరింతును. ప్రపంచములోని సమస్త జీవులకు వారివారి కర్మాను రూపమైన సమయమున వారిని అంతమును చేయుచున్నందువలన కృతాంతుడవగు నిన్ను నమస్కరింతును. పాపము చేసిన ప్రాణులను పాపవిముక్తులను చేయుటకు దండన విధించుటకై చేతిలో దండము ధరించున్నందువలన దండధరుడవు అగు నిన్ను నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమున నున్న జంతువుల ఆయుస్సును ఏర్పరచుచున్నందువలన నీవు కాలుడవైతివి. తపమాచరించుచు విష్ణుభక్తుడవై, జితేంద్రియముడవై జీవులు చేసిన కర్మలకు ఫలమును సంయమనముతో ఇచ్చుచున్నందువలన యముడవైతివి. సర్వజ్ఞడు, పుణ్య కర్మలు చేయువారికి స్నేహితుడు, పాపకర్మలు చేయువారికి కష్టములను కల్గించువాడు ఆత్మారాముడవైయుందువు. బ్రహ్మవంశములో పుట్టి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచు పరబ్రహ్మను ధ్యానించు నిన్ను నమస్కరింతునని సావిత్రి యముని స్తుతించెను.


సావిత్ర్యువాచ .

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్వరః పురా .

ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం .. 8..


సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః .

అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం .. 9..


యేనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం .

కర్మానురూపకాలేన తం కృతాంతం నమామ్యహం .. 10..


బిభర్తి దండం దండ్యాయ పాపినాం శుద్ధిహేతవే .

నమామి తం దండధరం యః శాస్తా సర్వకర్మణాం .. 11..


విశ్వే యః కలయత్యేవ సర్వాయుశ్చాపి సంతతం .

అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం .. 12..


తపస్వీ వైష్ణవో ధర్మో సంయమీ విజితేంద్రియః .

జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహం .. 13..


స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ .

పాపినం క్లేశదో యస్య పుత్రో మిత్రో నమామ్యహం .. 14..


యజ్జన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా .

యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహం .. 15..


ఇత్యుక్త్వా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే .

యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ .. 16..


ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ .

యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్ప్రముచ్యతే .. 17..


మహాపాపీ యది పఠేత్ నిత్యం భక్త్యా చ నారద .

యమః కరోతి తం శుద్ధం కాయవ్యూహేన నిశ్చితం .. 18..


ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే

సావిత్ర్రికృతయమస్తోత్రం నామాష్టావింశోఽధ్యాయః ..


సావిత్రి యముని స్తుతించిన ఈ యమాష్టకమును ఉదయముననే లేచి చదివినవారికి యముని భయముండదు. అట్లే అతని సమస్త పాపములు నశించిపోవును. ఓనారదా ! దీనిని మిక్కిలి పాపములు చేసినవాడైనా భక్తి శ్రద్ధలతో చదివినచో యముడతనిని పరిశుద్ధుని చేయును అని నారాయణుడు నారదునితో అనెను.

Yama Maharaja Stotram English:

Yamashtakam is a prayer sung by Goddess Savithri to Yamraja to get back her husband. Yamashtakam is a sthuti for Lord Yama Dharmaraja the God of Death.

srinarayana uvaca

harerutkirtanam srutva savitri yamavaktratah|

sasrunetra sapulaka yamam punaruvaca sa || 1 ||

savitryuvaca

harerutkirtanam dharma svakuloddharakaranam|

srotlnam caiva vaktlnam janmamrtyujaraharam || 2 ||

dananam ca vratanam ca siddhinam tapasam param|

yoganam caiva vedanam sevanam kirtanam hareh || 3 ||

muktatvamamaratvam ca sarvasiddhitvameva va|

srikrsnasevanasyaiva kalam narhanti sodasim || 4 ||

bhajami kena vidhina srikrsnam prakrteh param|

mudham mamabalam tata vada vedavidam vara || 5 ||

subhakarmavipakam ca srutam nlnam manoharam|

karmasubhavipakam ca tanme vyakhyatumarhasi || 6 ||

ityuktva sa sati brahman bhaktinamratmakandhara|

tustava dharmarajam ca vedoktena stavena ca || 7 ||

savitryuvaca

tapasa dharmamaradhya puskare bhaskarah pura|

dharmamsam yam sutam prapa dharmarajam namamyaham || 8 ||

samata sarvabhutesu yasya sarvasya saksinah|

ato yannama samanamiti tam pranamamyaham || 9 ||

yenantasca krto visve sarvesam jivinam param|

kamanurupakalena tam krtantam namamyaham || 10 ||

bibharti dandam dandyaya papinam suddhihetave|

namami tam dandadharam yah sasta sarvakarmanam || 11 ||

visve ca kalayatyeva sarvayuscapi santatam|

ativa durnivaryam ca tam kalam pranamamyaham || 12 ||

tapasvi vaisnavo dharmi yah samyami vijitendriyah|

jivinam karmaphaladam tam yamam pranamamyaham || 13 ||

svatmaramasca sarvajño mitram punyakrtam bhavet|

papinam klesado yasya punyam mitram namamyaham || 14 ||

yajjanma brahmano vamse jvalantam brahmatejasa|

yo dhyayati param brahma brahmavamsam namamyaham || 15 ||

ityuktva sa ca savitri prananama yamam mune|

yamastam visnubhajanam karmapakamuvaca ha || 16 ||

idam yamastakam nityam pratarutthaya yah pathet|

yamattasya bhayam nasti sarvapapatpramucyate || 17 ||

mahapapi yadi pathennityam bhaktya ca narada|

yamah karoti samsuddham kayavyuhena niscitam || 18 ||

|| iti sribrahmavaivartamahapurane prakrtikhande sri narada-narayana-samvade sri tulasyopakhyane sri savitrikrtayamastotram sampurnam ||

ఈ క్రింది వీడియో యు ఆర్. యల్ . ల లో యమ ధర్మ రాజు స్తోత్రమ్ చూడండి





Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.