గాయత్రీ మంత్రములు ఎన్ని ఉన్నాయో తెలుసు కొని పఠించి మంత్ర సిద్దులు పొందండి
సకల దేవతలతో ముడిపడి ఉన్న గాయత్రీ మంత్రం
అగ్ని గాయత్రి
ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
- ఈ పేజీని అనువదించు
- ఈ పేజీని అనువదించు
- ఈ పేజీని అనువదించు
![]() |
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిధియోయోనఃప్రచోదయాత్
|
-
తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.
- గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది.
- "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు.
- 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం.
- ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.
- వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యంభర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం లో ఒక దేవత ఉంది
- ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
- భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
- భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
- స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).
- తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
- సవితుః = ఈ సృష్టి కర్త.
- వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
- భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
- దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
- ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
- యః = ఆ పరమేశ్వరుడు.
- నః ద్యః = మా బుద్ధులను.
- ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
సకల దేవతలతో ముడిపడి ఉన్న గాయత్రీ మంత్రం
అగ్ని గాయత్రి
ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
ఇంద్ర గాయత్రి
ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
కామ గాయత్రిఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.
కృష్ణ గాయత్రి
ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
గణేశ గాయత్రిఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
గురు గాయత్రి
ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.
చంద్ర గాయత్రిఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
తులసీ గాయత్రి
ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
దుర్గా గాయత్రిఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.
నారాయణ గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.
నృసింహ గాయత్రి
ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
పృథ్వీ గాయత్రి
ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
బ్రహ్మ గాయత్రిఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
యమ గాయత్రి
ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.
రాధా గాయత్రిఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.
రామ గాయత్రి
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.
లక్ష్మీ గాయత్రిఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
వరుణ గాయత్రి
ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.
విష్ణు గాయత్రిఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శని గాయత్రి
ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
శివ గాయత్రిఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
సరస్వతీ గాయత్రి
ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.
సీతా గాయత్రిఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.
సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
హనుమద్గాయత్రిఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.
హయగ్రీవ గాయత్రి
ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
హంస గాయత్రిఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.
శ్రీ అయ్యప్ప గాయత్రి
ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి, తన్నోషష్టా ప్రచోదయాత్.
శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి
ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రిఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.
గాయత్రీ మంత్రం ఋషుల ప్రశంసలు
- గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి
- ముక్తిపొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి
- గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి
- గాయత్రి మంత్రం పాపములను నశింపజేయును. — యాజ్ఞ వల్క్యుడు
- గాయత్రి మంత్రం బ్రహ్మను (పరమాత్మను) సాక్షాత్కరింప చేస్తుంది. —భరద్వాజుడు
- గాయత్రి మంత్రఉపాసన దీర్గాయువు కలిగించును. — చరకుడు
- గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై (సన్మార్గుడు) పోవును. — వశిష్ట మహర్షి
- గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే. —మహాదేవుడు
- గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం. దీనినే గురుమంత్రమందురు. ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి. —దయానంద మహర్షి
గాయత్రీ మంత్రం మహానుభావుల అభిప్రాయాలు
- గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును. — రవీంద్రనాధ్ ఠాగూర్
- గాయత్రి మంత్రం జీవాత్మకు ప్రకాశమిచ్చును. — బాలగంగాధర తిలక్
- గాయత్రి ప్రార్థన సార్వబౌమిక(అందరూ చేయతగిన) ప్రార్థన. — డా.సర్వేపల్లి రాధాకృష్ణ
- గాయత్రి మంత్రమునందలి శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. — మహాత్మా హంసరాజ్
- గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును. — మదన మోహన మాలవ్య
- గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభించును. — రామకృషణ పరమహంస
- గాయత్రి మంత్రం సదుబుద్ధినిచ్చు గొప్ప మంత్రం. — వివేకానంద
- గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. — రామతీర్ధ
- వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు - గాంధీ
గాయత్రీ మంత్రం వీడియో యు.ఆర్. యల్. లు చూడండి
అగ్ని గాయత్రీ
గాయత్రీ మంత్రం వీడియో యు.ఆర్. యల్. లు చూడండి
అగ్ని గాయత్రీ
Agni Gayatri Mantra | Gayatri Mantra of Lord Agni | 108 Times ...
- ఈ పేజీని అనువదించు
ఇంద్ర గాయత్రీ
శోథన ఫలితాలు
Sri Indra Dev Gayatri Mantra - श्री इंद्र देव गायत्री ...
కామ గాయత్రీ
Kama (Kamdev) Gayatri - Marriage & Love Mantra - YouTube
https://www.youtube.com › watch
కృష్ణ గాయత్రీ
శోథన ఫలితాలు
Krishna Gayathri Mantra - Japa Mantra 108 - YouTube
Ganesh Gayatri Mantra - Powerful Mantras for Success ...
Guru Gayatri Mantra | Popular Sanskrit Mantra - YouTube
చంద్ర గాయత్రీ
CHANDRA GAYATHRI | GAYATHRI MANTRAS ... - YouTube
04. Thulasi Gayathri Mantram - Krishna Gayathri By S. Janaki ...
- ఈ పేజీని అనువదించు
దుర్గా గాయత్రీ
Durga Gayatri Mantram 108 Times | దుర్గ గాయత్రి ...
Narayan Gayatri Mantra 108 Times with Lyrics | नारायण ...
Nrusimha Gayathri - YouTube
పృథ్వీ గాయత్రి
Prithavi Gayatri Mantra | पृथ्वी गायत्री मंत्र | १०८ जप ...
https://www.youtube.com › watch
- ఈ పేజీని అనువదించు
బ్రహ్మ గాయత్రి
Brahma Gayatri Mantra Full with Lyrics - Must Listen Everyday ...
https://www.youtube.com › watch
- ఈ పేజీని అనువదించు
యమ గాయత్రి
Yam Gayatri Mantras for Divine Grace - YouTube
https://www.youtube.com › watch
- ఈ పేజీని అనువదించు
రాధా గాయత్రి
Radha Gayathri Mantram - YouTube
https://www.youtube.com › watch
- ఈ పేజీని అనువదించు
శ్రీ రామ గాయత్రీ
Sri rama Gayathri Full Song || Telugu Devotional Songs || Sri ...
లక్ష్మీ గాయత్రి
Lakshmi Gayatri Mantra | लक्ष्मी गायत्री मंत्र ...
వరుణ గాయత్రి
Varuna Gayatri Mantra | Gayatri Mantra of Lord Varuna | 108 ...
విష్ణు గాయత్రీ
విష్ణు గాయత్రీ
Vishnu Gayathri Mantra - YouTube
Shani Gayatri Mantra 108 times By Ravindra SatheI I Full ...
SHIV GAYATRI MANTRA | Keep Away the Negative Energy ...
- ఈ పేజీని అనువదించు
సరస్వతి గాయత్రీ
సరస్వతీ గాయత్రీ మంత్రం - ఈ పాట వింటే ధన ...
సీత గాయత్రీ
శోథన ఫలితాలు
Sita Gayatri Mantra - Powerful Mantra for Blissful Marital Life ...
సూర్య గాయత్రి
శోథన ఫలితాలు
Surya Gayathri | New Malayalam Devotional Song ... - YouTube
Shri Hanuman Gayatri Mantra - 108 Times Powerful Chanting ...
శ్రీ హయగ్రీవ గాయత్రీ
శోథన ఫలితాలు
Sri Hayagriva Gayatri Mantra – Powerful Mantra for ... - YouTube
HAMSA GAYATHRI | GAYATHRI MANTRAS ... - YouTube
అయ్యప్ప గాయత్రి
Swami Ayyapaa Gayatri Mantra | Ayyapaa Gayatri ... - YouTube
- ఈ పేజీని అనువదించు
శ్రీ శ్రీనివాస గాయత్రి
శ్రీ శ్రీనివాస గాయత్రీ మంత్రం | ఈ పాట వింటే ...
షణ్ముఖ(కార్తికేయ )గాయత్రి
Shanmukha Gayatri Mantra - 108 Times Chanting - Powerful ...
- ఈ పేజీని అనువదించు
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.