wowitstelugu.blogspot.com
Do you know that this substance that hides doctors and pharmacists can prevent 14 types of cancer and many more diseases? Learn now ...
డాక్టర్స్ మరియు ఫార్మసిస్ట్ లు దాచిపెడుతున్నఈ పదార్థం 14 రకాల క్యాన్సర్ ను అనేక రకాలైన జబ్బుల ను నివారిస్తుంది అని మీకు తెలుసా ? తెలీదా అయితే ఇప్పుడు తెలుసుకోండి ...
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లుమరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లిసంజీవని లాంటిదివెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం...
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లుమరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లిసంజీవని లాంటిదివెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం...
గుండె జబ్బులకు:
- ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయే వారి సంఖ్య మొదటిస్థానంలో ఉన్నారు. గుండె పోటు మరియు ఎథెరోస్కెరోటిన్ వంటి జబ్బులు రాకుండా వెల్లుల్లి కాపాడుతుంది.
- వయసు పెరిగిన వారిలో ధమనులు వ్యాకోచించి వాటి సామర్ధ్యాన్ని కోలుపోకుండా చేస్తుంది. వెల్లుల్లి మన శరీరం లోని ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది, కొలెస్టరాల్ మరియు ధమని ఫలకం ఏర్పడడాన్ని తగ్గిస్తుంది.
శ్వాసకోశ సమస్యలకు:
- వెల్లుల్లిని రోజూ ఉపయోగించడం వల్ల తరుచూ వచ్చే జలుబుకు ఉపశమనం కలిగిస్తుంది.
- వెల్లుల్లిలో ఉండే బ్యాక్టీరియా లక్షణాలు గొంతు దురదను చికిత్సకు సహాయ పడుతుంది.
- వెల్లుల్లి ఎగువ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తీవ్రతను తగ్గిస్తుంది .
- ఆస్త్మా, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి మందుగా ఉపయోగ పడుతుంది.
కాన్సర్ జబ్బులకు:
- ప్రపంచం లో క్యాన్సర్ వల్ల చనిపోయేవారు రెండవ స్థానంలో ఉన్నారు. క్యాన్సర్ తో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులని ఎదుర్కోవాలంటే వైద్యులకి, వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది.
- ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో నిమిగ్నమై ఉన్నారు. క్యాన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా మీ శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు.
- దాదాపు అందరి ఇళ్ళల్లో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది.
- క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 - 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు. ఈ రేమ్మలని వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి allinase అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటి ఫంగల్ మరియు యాంటి క్యాన్సర్ తత్వాలు ఉంటాయి.
- వెల్లుల్లి సహజసిద్ధంగా క్యాన్సర్ ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు. తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు.
డయాబెటిస్ నివారణకు :
- వెల్లుల్లి ఇన్సులిన్ పెంచుతుంది మరియు మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
బరువు తగ్గిస్తుంది:
- రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము.
- అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది.
- వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది.
- అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది.
- క్యాలరీలను కరిగిస్తుంది.
రక్తపోటు(బీ.పీ )ను నియంత్రిస్తుంది:
- రక్తం లోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మారుస్తుంది.
- ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది.
- వెల్లుల్లి లోని అల్లిసిన్ యాంజియోటెన్సిన్ను బ్లాక్ చేస్తుంది దీనివల్ల రక్త పోటు తగ్గుతుంది.
రక్త శుద్ధి జరుగుతుంది :
- వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది.
- వెల్లులి లో రక్తం గడ్డ కట్టకుండా వ్యతిరేకించే ఒక రకమైన వెళ్లుళ్లి శస్త్ర చికిత్సలో రక్త స్రావం వళ్ళ వచ్చే దీని ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మ వ్యాధులు రావు :
- మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది.
- వెల్లుల్లిలోని అజోఇనే అనే రసాయనంను వెల్లుల్లిలో కనుగొనబడింది. ఇది ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ కు మరియు రింగ్ వార్మ్ వంటి చర్మ వ్యాధులకు చికిత్సగా సహాయపడుతుంది.
- వెల్లుల్లి లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువుగా ఉన్నాయి.
కీళ్ల వాపు నివారణా లక్షణాలున్న వెల్లుల్లిని ప్రతిరోజూ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పచ్చి వెల్లుల్లి రసం దద్దుర్లు, కీటకాల కాటు వల్ల వచ్చే మంట తగ్గుతుంది.
చెడు బాక్టీరియా దరి చేరనీయదు:
- వెల్లులి బ్యాక్టీరియాను, వైరల్ ను, ఫంగల్,ఈస్ట్ మరియు వార్మ్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది .
- ఫుడ్ పాయిజన్ అయినప్పడు, ఇకోలీ, సాల్మోనెల్లా ఎట్రిటైడ్ తదితర బాక్టీరియా నాశనం చేయడానికి తాజా వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.
జీవక్రియలను మెరుగు పరుస్తుంది:
- ఫెర్రోపోర్టిన్ ఒక ప్రోటీన్ ఐరన్ విడుదల మరియు శోషణను విడుదల చేస్తుంది.
- ఫెర్రోపోర్టిన్ మరియు ఇనుము జీవక్రియ మెరుగుపరచడానికి వెల్లుల్లి అఫెర్రోపోర్టిన్ మరియు ఐరన్ మెటబాలిజం ను పెరుగుదలకు సహాయ పడుతుంది.
శృంగార కోరికలను పెంపొందిస్తుంది:
- వెల్లుల్లిలో అప్రోడిసియక్ లక్షణాలు సామర్థ్యంను మరియు ప్రసరణను పెంచుతుంది.
- వెల్లుల్లి మీద చేసిన అనేక అద్యయనాల వల్ల ఇందులో శృంగారాన్నిపెంపొందించి వీర్యవృద్ధిని కలిగిస్తుందని వెల్లడయింది.
- అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచేగుణం కూడా ఇందులో ఉందని ఈ అద్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది.
పంటినొప్పిని తగ్గిస్తుంది :
- వెల్లుల్లిలో థయామిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ధి చేసే గుణం కూడా పుష్కళంగా ఉంది.
- వెల్లుల్లిలో విటమిన్ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివౌషధంగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి వల్ల ఉపయోగాలను ఈ క్రింది యు ట్యూబ్ యు.ఆర్.యల్. లలో చూడండి.
Benefits & Medicinal Uses Of Garlic (Vellulli) | Veda ... - YouTube
వెల్లుల్లి వలన కలిగే లాభాలు ! - Garlic Benefits Telugu ...
వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ...
https://www.youtube.com/watch?v=R_PKe15eSZ4
https://www.youtube.com/watch?v=kvtSKgKqBik
https://www.youtube.com/watch?v=pddhx1nQwwA
https://www.youtube.com/watch?v=Ybqrm8lmD7A
Note:
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి