online medical stores లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
online medical stores లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జూన్ 2019, బుధవారం

Lets us know about the top online medical Stores in India,మన దేశం లోని మంచి ఆన్లైన్ మెడికల్ స్టోర్స్

wowitstelugu.blogspot.com

Lets us know about the top online medical Stores in India
మన దేశం లోని మంచి ఆన్లైన్ మెడికల్ స్టోర్స్ 
ఈ రోజులో అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అలాగే మందులు కూడా ను, మందులకు అన్ని షాప్ లు తిరిగి హైరానా పడేకంటే, డాక్టర్ ప్రెస్సీషన్ స్కాన్ చేసి పంపి మందులు తెప్పించు కోవచ్చు, అవే కాకుండా హెల్త్ డ్రింక్స్, విటమిన్ కూడా తెప్పించు కోవచ్చు.
ఈ క్రిందనే కొన్న్ని ఆన్లైన్ మెడికల్ షాప్ ల గురించి వివరించాను. తెలుసుకోండి. నోట్ చేసుకొని యు.ఆర్ యల్.లు దగ్గర ఉంచుకోండి .



Netmeds

మన దేశం లో నెట్ మెడ్స్ గొప్ప ఆన్లైన్ స్టోర్ . ఈ  ఆన్లైన్ స్టోర్స్  లో  మీకు అన్ని రకాలైన మందులు తక్కువ ధరకు దొరుకుతాయి  ఇండియా లో  ఒకానొక అద్భుతమైన  ఆన్లైన్ స్టోర్స్ అనే చెప్పుకోవాలి .
All India Delivery and Next Day delivery to all Metro Cities in India. 100% Genuine Medicines with up to 55% Discount. Great Offers. No Minimum Order Value. Types: OTC Items, Baby Items.
ఇండియా లో మెడ్ ప్లస్ మార్ట్  అనేది కూడా ఒక గొప్ప ఆన్లైన్ స్టోర్ . నెట్ మెడ్స్  మందుల విషయం లో ఒక గొప్ప కంపిటీటర్ అనే చెప్పుకోవాలి .

MedPlusMart: Online Pharmacy Store in India. Best value on medicines


ఇండియా లో మేడి డార్ట్  అనేది కూడా ఒక గొప్ప ఆన్లైన్ స్టోర్స్ . నేరుగా ఇంటి కె మందులు  తెప్పించు కో వచ్చు. మందులు వచ్చాకే డబ్బులు చెల్లించాలి ( cash on delivery).

Medidart Healthcare Services Pvt Ltd | Crunchbase

Medidart is the First Online Pharmacy in India. It started its service in March 2014 and currently has Cash on Delivery Services. ... BUY MEDICINES ONLINE-MEDIDART.
1mgAYUSH  ఇండియా లో మొట్ట  మొదటి ఆల్టర్ నేటివ్ ఆయుర్వేదిక్ మందులు అమ్మే షాప్ గా చెప్పు కోవచ్చు, అలాగే హోమియోపతి, పతంజలి ప్రొడక్ట్స్,యునాని ఉత్పత్తులు ఇవన్నీ మిగతా వాటికన్నిటికి కంటే ప్రత్యేకం గా ఉంటాయనే చెప్పా వచ్చు. ఈ మెడికల్ స్టోర్ తప్పని సరిగా  అందరికి నచ్చుతుంది.
Buy otc drugs at 1mg, India's trusted online pharmacy with a wide variety of products. Order over the counter medicines online and get discount offers and free ...

Buy Drug అనేది ఒక ఆన్లైన్ ఫార్మసీ స్టోర్స్  ప్రిస్క్రిప్షన్ మీద మందులు ఆన్లైన్ లో పంపిస్తారు, ఢిల్లీ , హైదరాబాద్ , ముంబై, చెన్నై, పూణే లో ఈ స్టోర్స్ ఉన్నాయ్.  మిగతా కంపిటీటర్స్ కు తీసిపోని విధంగా అన్నిరకాలైన మందులు దొరుకుతాయి.

Buy Drug Pharmacy™ sells prescribed and OTC medicines across India through its direct pharmacy stores, serving most of the Indian cities with their reliable ...

HealthKart

హెల్త్ కార్ట్  అనేది ఒక  ఒక ఆన్లైన్  హెల్త్స్ మెడిసిన్ అమ్మే స్టోర్. ఇక్కడ అన్ని రకాలైన హెల్త్ డ్రింకులు, విటమిన్స్, ప్రోటీన్స్ దొరుకుతాయి .

Healthkart is India's leading and the one stop solution for all your Health & Nutritional Supplement needs. Shop Authentic Health, Bodybuilding & Dietary ...

The Body Shop

స్త్రీ, పురుషుల కు సంబందించిన అన్ని రకాలైన సహజ సిద్దమైన మందులు ఆన్లైన్ లో దొరుకుతాయి.


The Body Shop® India: 100% Cruelty-Free Skincare & Beauty Products

Explore our Vegan beauty products, having hundreds of Skincare, Make-up, Haircare, and Bath & Bodyproducts, inspired by nature & forever against animal ...

mChemist

mChemist అనేది భారత దేశం లోని ఒక ఆన్లైన్ ఫార్మసీ. దేనికి ఆర్డర్ చేసి ప్రిస్క్రైబ్ద్ మందులు కొనవచ్చు.
mChemist is an online pharmacy in India to buy prescribed medicines online. With our online pharmacy buy original medicines and other pharmaceutical ...



నోట్వివరించనవి నాకు తెలిసినవి వివరించాను ఇంకా కొన్ని ఆన్లైన్ స్టోర్స్ ఉండే ఉండుంటాయి. ఇవి కేవలం ఆన్లైన్ మెడికల్ స్టోర్స్ పై అవగాహనకు మాత్రమే.  ఆయా మందుల షాప్ లకు ఈ వెబ్సైటు కు సంబంధం లేదు .

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  
చూడండి చూసి like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.