Corona vaccine లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Corona vaccine లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందని మీకు తెలుసా

wowitstelugu.blogspot.com

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందని మీకు తెలుసా 

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? దాన్ని ఎలా తయారు చేస్తారు? అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్‌ని కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 
ఎన్నో దేశాలు వ్యాక్సిన్‌ తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నారు. అయితే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడానికి కొద్ది సమయం పడుతుందని స్వయంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందని. మూడు (3) వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ  (WHO) పేర్కొంది.
  • ఇప్పటికే ఈ వ్యాక్సిన్లను కోతులు, ఎలుకలపై నిర్వహించామని, తొలిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. 

  • ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరం లో  సార్స్-కోవ్-2 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. 

  • కోతులకు మొదటి డోస్ కింద మూడు (3) మైక్రో గ్రాములు, రెండో డోస్ కింద ఆరు(6) మైక్రో గ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వాటికి కరోనా నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రక్షణ లభించిందన్నారు. 

  • కాగా కరోనా కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్ దాదాపు 10 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని వారు అధ్యయనంలో గుర్తించారు. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read this Relevant blog



ఈ క్రింది వీడియో యు ఆర్.యల్.లింక్ లు చూడండి 



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.