20, నవంబర్ 2018, మంగళవారం

Let's know what the importance of this lavish Shells is to bring you all the riches of Lakshmi

లక్ష్మీ కారక గవ్వలు మీకు సకల ఐశ్వర్యాలను తెచ్చి పెడతాయట ఈ గవ్వల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకొందామా ?

ఒకప్పుడు నం కూర్చుని ఆడిన ఆటలు 
అష్టాచెమ్మాపులి మేక ఆటలు, 

గ్రామాల్లో అక్కడక్కడా ఇప్పటికి ఆడుతుంటారు. 

ఆ ఆటల్లో వాడే వస్తువులు మీకు గుర్తున్నాయా

అయితే ప్రధానంగా  అష్టా చెమ్మా ఆటలో ఎత్తు  వేసేందుకు   నం   ఎక్కువగా    

ఉపయోగించినవి.  అవేనండీ వ్వలుఅయితే వ్వల్లోనే క్ష్మీ దేవి వ్వలు  కూడా ఉన్నాయి‌. 


గవ్వలు  కొందరికి  అలంకరణ వస్తువుగాను,కొందరికి ఆటవస్తువుగాను

కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుందిపంచతంత్రంలో ఒక చోట "చేతవ్వలు లేనట్లయితే స్నేహితు

డే శత్రువు అవుతాడు."  అని ఉంది.

కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక,సాంస్కృతిక,ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నా

యి  అనేది వాస్తవంఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయోఅక్కడ లక్ష్మీదేవి  


ఉంటుంది.



  • లక్ష్మీగవ్వలు చాల విలువైనవి. వాటిని గ్గ పెట్టుకుంటే సిరి సంపలు బాగా లుగుతాయ‌. ఒకప్పుడు దేవుళ్లకు,  రాక్షసులకు ధ్య వైరం చ్చ ఇద్దరూ లిసి అమృతం కోసం  క్షీరసాగ  నం 
 చేశారట.

  •  ఆ  యంలోనే  క్ష్మీ వ్వలు ఉద్భవించాయ‌.  అప్పటి నుంచి వాటిని  ఉపయోగించి అంద పూజలు చేస్తున్నారు.దీంతో  క్ష్మీ టాక్షం  భిస్తుందని  హిందూ సాంప్రదాయ వాదులు  మ్ముతున్నారు.


  • క్షీరసాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి. గవ్వలని లక్ష్మీ దేవి చెల్లెల్లు అని శంఖాలని లక్ష్మీదేవి సోదరులనీ పలువురు భావిస్తారు.
  • గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబందం ఉందిశివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉన్నాయి .ఇంకా శివుని జటాజూటం లోను,నందీశ్వరుని మెడలోను గవ్వలే అందం.
అందుకేమన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.అందుకేపూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో  పాటు శంఖాన్నిలక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీఅందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.
    వేటిని లక్ష్మీ గవ్వలు అంటారు:

    గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని


    లక్ష్మీగవ్వలంటారు. లక్ష్మీ గవ్వలు


    లక్ష్మి దేవికి  ప్రతిరూపంగా  భావిస్తారు  


    పూజిస్తారు.   లక్ష్మీ కారక గవ్వలు 


    సముద్రంలో సహజ సిద్ధం గా లభిస్తాయి. శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత


    ఉందొ లక్ష్మీ గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది.


    ఉత్తమమైన ఈ లక్ష్మీ గవ్వల ఉపయోగమేమిటి 

    • గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు
    • కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి గవ్వలను కట్టాలి. అలా చేయటం వలన గృహాంలోకి  లక్ష్మీదేవిని  ఆహ్వానించినట్టే  అవుతుంది .
    • గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
    • గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
    • కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
    • వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.
    • వివాహ సమయములలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది.గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది.కాబట్టి గవ్వలు.
    • కామప్రకోపాలు.వీనస్,యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు. 
    • వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది. 
    • గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే అన్నది హిందువుల గాఢ విశ్వాసం.
    • దృష్టి దోషం లేకుండా ఉండాలంటే వాహనాలకు కూడా వ్వలు ట్టచ్చ‌. 
    • పసుపు రంగు స్త్రంలో వ్వను ట్టి పూజా మందిరంలో ఉంచి లితా స్ర నామాలతో కుంకుమార్చ చేస్తే క్ష్మీ దేవి టాక్షం లిగి నం ఆకర్షించడుతుంద‌.
    • వ్యాపారస్తులు బ్బులు పెట్టే క్యాష్ కౌంటర్లలో బ్బులకు గిలేలా వ్వను ఉంచుకుంటే నం మిక్కిలిగా స్తుంద‌.
    • క్ష్మీ వ్వలు ఇంట్లోని బీరువాల్లో, షెల్ఫ్లో, లాకర్లలో పెట్టుకుంటే చాలా మంచిద‌.
    • దీపావళి రోజున వ్వతో ఆటలు ఆడితే చాలా మంచిద‌. క్ష్మీ దేవి నంత తానుగా చ్చి సిరి సంపను ఇస్తుంద‌.
    •  కొన్ని ప్రాంతాల్లో వ్వను ఆడుతూ క్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ప్రచారంలో ఉంద‌.
    • పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి  మెడలోగాని,  మొల      తాడులో గాని  కట్టాలి.

    లక్ష్మీ గవ్వల ఇంకా వివరాల కోసం ఈ క్రింది వీడియో యూ.ఆర్ యల్. చూడండి...

    Mar 7, 2018 - Uploaded by Mana Balaji
    PLEASE WATCH : అతి శ్రీఘ్రముగా ధనాకర్షణ కలగాలంటే Lakshmi GavvaluDhanakarshana Lakshmi | Mana Balaji https://youtu.be/eUkZsXqRMpg ...
    Nov 2, 2018 - Uploaded by TeluguJati Manadi
    లక్ష్మీ గవ్వలు మన ఇంట్లో ఉండదగిన మంగళకరమైన వస్తువులు. TeluguJati ManadiNo views. 0. 0. 4:50. పూజ గదిలో ఈ రెండు కనుక పెడితే ఆ ఇంట్లో ఐశ్వర్యంతో ...
    Aug 24, 2018 - Uploaded by Antharmukam
    లక్ష్మి గవ్వలు మీ ఇంట్లో అక్కడ పెడితే డబ్బే డబ్బు..! | Use Of Lakshmi Gavvalu Pooja At Home. Antharmukam. Loading... Unsubscribe from Antharmukam? Cancel ...
    Sep 14, 2018 - Uploaded by Ramm Krish Nihan
    లక్ష్మీ గవ్వలు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? Lakshmi Gavvalu uses and benefits was very well explained by well-known numerologist Ramm Krish ...
    Oct 31, 2017 - Uploaded by TRISAKTHI POOJA MANDIR
    Importance of Laxmi Gavvalu Benfits | లక్ష్మి గవ్వలు మీ ఇంట్లో అక్కడ పెడితే డబ్బే డబ్బు ... Uses of laskhmi gavvvalu and how to place at home ...
    May 2, 2017 - Uploaded by Talapatram
    use of lakshmi gavvalu at home//where to keep at home to get money sufficiently in our daily routine.
    Sep 6, 2016 - Uploaded by Dokka Dharanei Telugu Devotional
    లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. దీపావళి రోజున లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi PasupuGavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu Gavvalu
    Nov 23, 2016 - Uploaded by Ayushman Bhava Creations
    Thanks For Visiting Our Channel..here you can find All news About Temples and Interesting Facts,National ...
    Jul 8, 2017 - Uploaded by OmFut
    లక్ష్మి గవ్వలు ఇంట్లో అక్కడ పెడితే డబ్బే డబ్బు.| Significance Of Lakshmi Sea Shells | Laxmi Gavvalu. OmFut. Loading. ... In this video we are going to know ...
    Jun 23, 2017 - Uploaded by yamini's telugu channel
    The Importance of Laxmi Gavvalu |Sri Maha Lakshmi Gavvalu in pooja|లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత ఉపయోగాలు ... గవ్వలు,పసుపు ...
    Aug 19, 2017 - Uploaded by Mana Telugu
    లక్ష్మీ గవ్వలు మీ ఇంట్లో అక్కడ పెడితే డబ్బే డబ్బు | Mana Telugu | Beauty tips | Health tips | media For More Updates : http://manatelugumedia.com/
    Dec 1, 2017 - Uploaded by Mana Telugu Rahasyam-Facts
    Significance Of Lakshmi Sea Shells. Here are the Benefits or Advantages of Laxmi Gavvalu / Lakshmi Sea ...
    May 17, 2018 - Uploaded by JKR Bhakthi
    లక్ష్మిగవ్వలను మందిరంలో పెట్టి ఇలాపూజిస్తే lakshmi gavvalu pooja lakshmi gavvaluLakshmi pooja https://youtu.be/XTqXOWEp7HM PLEASE SUBSCRIBE JKR ..
    Oct 17, 2017 - Uploaded by Janatha Tube
    How to Offer Our Prayers to Lakshmi Sea Shells? | Moti Shankh is a conch that has the radiance of pearls ..

    Note:
    నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
    అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. 
    నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. 
    మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. 
    కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .




    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి