General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

అతిరథ మహారథులు అంటే ఏమిటి ? ఎవరు వారి వివరాలు తెలుసుకుందామా ?

wowitstelugu.blogspot.com

అతిరథ మహారథులు అంటే ఏమిటి ? ఎవరు వారి వివరాలు తెలుసుకుందామా ?

అతి మహా రథి దుర్గ అమ్మవారు 

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.అంటే చాలా గొప్ప వారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆపదాల కు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియక పోవచ్చు. మహా మహా గొప్ప వాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.

ఇందులో 5 స్థానాలు (స్థాయిలు_ఉన్నాయి. అవి ఏమిటంటే...

1) రథి,

2) అతిరథి,

3) మహారథి,

4) అతి మహారథి,

5) మహామహారథి.

1) రథి

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలవాడు. వారెవరో తెలుసుకుందాం.

సోమదత్తుడు,

సుదక్షిణ,

శకుని,

శిశుపాల,

ఉత్తర,

కౌరవుల్లో 96మంది,

శిఖండి,

ఉత్తమౌజులు,

ద్రౌపది కొడుకులు .

వీరంతా రథులు.

2) అతి రథలు


అతి రథ నే పదం వివిధ గ్రంథాలలో ఈ క్రింది విధంగా ఉంది.


  • గ్రంథాలు అయిన మహాభారతం ప్రకారం, అతిరథ (अधिरथ) అనగా ఒక సారధి,, కర్ణుడు యొక్క పెంపుడు తండ్రి.

  • కొన్ని అధ్యయనాల ప్రకారం, అతను అంగరాజు, ఈ రాజ్యం ప్రస్తుతం భారతదేశం లోని భాగల్పూర్, బీహార్ చుట్టూ ప్రక్కల ప్రాంతాలులో ఉంది.

  • అయితే ఇతరులు అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రం ధృతరాష్ట్ర మహారాజు నకు ఒక సారధి.

  • అయితే మూడవ అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రము ధృతరాష్ట మహారాజు నకు సారధి, అంగదేశానికి రాజు,

  • పురు వంశంలో మతినార అనే రాజు ఉండేవాడు. అతని పిల్లలు, తంశు, మహాన్, అతిరథ, దృహ్యుగా ఉన్నారు.

(రథికి 12రెట్లు) అంటే 5000x12= 60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు,

కృతవర్మ,

శల్య,

కృపాచార్య,

భూరిశ్రవ,

ద్రుపద,

యుయుత్సు,

విరాట,

అకంపన,

సాత్యకి,

దృష్టద్యుమ్న,

కుంతిభోజ,

ఘటోత్కచ,

ప్రహస్త,

అంగద,

దుర్యోధన,

జయద్రథ,

దుశ్శాసన,

వికర్ణ,

విరాట,

యుధిష్ఠిర,

నకుల,

సహదేవ,

ప్రద్యుమ్నులు

వీరంతా అతిరథులు.

3) మహారథి

(అతిరథికి 12రెట్లు) 60000x12=7,20,000 (ఏడు లక్షల ఇరవై వేల మంది) తో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు,

కృష్ణుడు,

అభిమన్యుడు,

వాలి,

అంగద,

అశ్వత్థామ,

అతికాయ,

భీమ,

కర్ణ,

అర్జున,

భీష్మ,

ద్రోణ,

కుంభకర్ణ,

సుగ్రీవ,

జాంబవంత,

రావణ,

భగదత్త,

నరకాసుర,

లక్ష్మణ,

బలరామ,

జరాసంధులు

వీరంతా మహారథులు.

4)అతి మహారథి

(మహారథికి12రెట్లు) 72000x12 =86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు,

పరశురాముడు,

ఆంజనేయుడు,

వీరభద్రుడు,

భైరవుడు -

వీరు..అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు. రాముడు,లక్ష్మణుడు,రావణుడు,కుంభకర్ణుడు, మహారధులు మాత్రమే.

5) మహామహారథి

(అతిమహారథికి 24రెట్లు)అంటే 86,40,000x24=ఏకకాలంలో 20,73,60,000 (ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలవారు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,

దుర్గా దేవి,

గణపతి మరియు

సుబ్రహ్మణ్య స్వామి,

వీరంతా మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం.హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో క్లిక్ చేసి అతిరథ మహారథులు అంటే ఏమిటో తెలుసుకోండి...


అతిరథ మహారధులు అంటే ఎవరు ? | Meaning ...

4K Video అతిరథ మహారథులు అంటే ఎవరు ...



అతిరథ మహారథులు అంటే ఎవరు ... - YouTube

అతిరథ మహారథులు అంటే ఎవరు ... - YouTube

Search Results


అతిరథ మహారథులు అంటే ఎవరు? - YouTube


Today's Quote:

"Remember that not getting what you want is sometimes a wonderful stroke of luck." -Dalai Lama

Note:

దయచేసి కింది ఉదహరించిన నా బ్లాగులు, చాన్నేళ్ళు, పేస్ బుక్ పేజీ లు పూర్తిగా చివరి వరకు చూడండి లైకు,షేర్. చేయండి. నోటిఫికెషన్ ల కోసం సబ్స్క్రయిబ్ చేయండి 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin Facebook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


వద్ద ఫిబ్రవరి 23, 2021
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.