General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

20, ఫిబ్రవరి 2021, శనివారం

శివుడి లింగ రూపాలు పంచకేదారాలు పంచభూత లింగ ఆలయాలు భాస్కర క్షేత్రాలు గురించి తెలుసుకుందాము

wowitstelugu.blogspot.com

శివుడి లింగ రూపాలు పంచ  కేదారాలు  పంచ భూత లింగ ఆలయాలు భాస్కర క్షేత్రాలు  గురించి  తెలుసు కుందాము


శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు), రూపాతీతుడు.ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్


శివాలయం లో శివుని  రూపాలు ఎలా ఉంటాయి:

  • శివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది.


  • శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు.


  • మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. 


  • శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు.

  • శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. 

  • ఆవి రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి.  

  • శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. 

శివలింగాలు (4) నాలుగు రకాలు.

అవి ఏమిటంటే :

(1) దైవికాలు, (2) ఆర్షకాలు, (3 )బాణలింగాలు, (4.మానుషాలు.)

పంచ కేదారాలు:-

కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను  చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.

🛕 కేదారినాధ్

🛕 తుంగ నాధ్,


🛕 రుద్ర నాధ్,

🛕 మధ్య మహేశ్వర్,

🛕 కల్పేశ్వర్.

పంచభూత లింగ ఆలయాలు:-

ఈ పంచ భూత లింగ ఆలయాలలో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

🛕 ఆకాశ లింగ ఆలయం (నటరాజ స్వామి ఆలయం )- చిదంబరం

🛕 పృద్వి లింగేశ్వర స్వామి( ఏకాంబరేశ్వర స్వామి ఆలయం) - కంచి

🛕 వాయు లింగం ( శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఆలయం )- చిత్తూరు (ఆం.ప్ర)

🛕 జల లింగం ( శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం )- తిరుచునాపల్లి

🛕 అగ్ని లింగం (శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం )- తిరువణ్ణామలై

భాస్కర క్షేత్రాలు :-


1. కాశీ

2. పుష్పగిరి,

3. కాంచీ,

4. నివృత్తి (శృంగేరి),

5. అలంపురి,

6. శ్రీశైలం,

7. శ్రీ విరూపాక్షం (హంపి),

8. సేతు (రామేశ్వరం),

9. కేదర్నాథ్,

10. గోకర్ణం.

11. ఖమ్మం

12. అమరావతి


ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్ ల లో శివ లింగ రూపాలు, పంచ కేదారాలు , పంచ భూత లింగ ఆలయాలు , భాస్కర క్షేత్రాలు చూడండి...

6 Fascinating Forms of Lord Shiva శివుని ... - YouTube


పంచభూత స్థల లింగాలు ఎక్కడ ... - YouTube


History of Panch Kedar Kshetras | పంచ ... - YouTube


Search Results

పంచ కేదారాలు వాటి ప్రాధాన్యత ...


Ratha Saptami Special Bhaskara Kshetralu | Bhakthi Tv ...


Significance Of Pancha Bootha Shiva Temples | పంచభూత ...


పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి ...


Note:

దయచేసి కింది ఉదహరించిన నా బ్లాగులు, చాన్నేళ్ళు, పేస్ బుక్ పేజీ లు పూర్తిగా చివరి వరకు చూడండి లైకు,షేర్. చేయండి. నోటిఫికెషన్ ల కోసం సబ్స్క్రయిబ్ చేయండి 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin Facebook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


వద్ద ఫిబ్రవరి 20, 2021
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.