General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

23, ఆగస్టు 2019, శుక్రవారం

భారత దేశంలోని వివాహ సంబంధాలు కుదిర్చే ముఖ్యమైన ఆన్లైన్ వెబ్సైట్లు

wowitstelugu.blogspot.com

భారత దేశంలోని వివాహ సంబంధాలు కుదిర్చే ముఖ్యమైన  ఆన్లైన్ వెబ్సైట్లు 

Important online Marriage Bureau websites in India

భారత దేశంలోని వివాహ సంబంధాలు కుదిర్చే ముఖ్యమైన  ఆన్లైన్ వెబ్సైట్లు గురించి ఇప్పుడు  మనం తెలుసుకుందాము.

భారత దేశంలో వివాహ సంబంధాలు కుదుర్చుకొనేటప్పుడు  అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి సంబంధాలు కుదుర్చుకొనేవారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు .  మన జీవితం లో వేగం పెరిగింది . ఆదాయం పెరిగింది. సంవత్సరాల తరబడి వివాహ గురించి వాకబు చేసే పరిస్థితి మారింది . ఒకరి నొకరు మాట్లాడుకొని అర్ధం చేసుకుని వివాహం చేసుకొనే కాలం వచ్చేసింది .

ఎన్నో వివాహ సంబంధాలు కుదిర్చే ఆన్లైన్ వెబ్సైట్లు మన దేశం లో చాలానే ఉన్నాయి. ముందు వారు తమ తమ వెబ్సైటు ల లో ఉచితంగా అబ్బాయి లేదా అమ్మాయిల చిరునామాలు ఫోన్ నెంబర్లు పబ్లిష్ చేస్తారు . అమ్మాయికి అబ్బాయి అయినా లేదా అబ్బాయికి అమ్మాయి అయినా నచ్చి వారి వివరాలు సేకరించాలన్న లేదా ఫోన్ చేయాలన్న ఆయా వెబ్సైట్లు కి కొంత సొమ్ము చెల్లించ వలసి ఉంటుంది . అది 3 నెలలకి లేదా 6 నెలలకి లేదా 1 సంవత్సరకాలం ఉంటుంది . ఆయా వెబ్సైట్ పాలసీ బట్టి అది ఆధార పది అది ఉంటుంది .

ఈ వెబ్సైటు లలో వారి ఫోటోలు లేదా వీడియోలు చిరునామాలు , ఫోన్ నెంబర్లు పొందు పర్చుతారు . ఎవరైనా నచ్చి వారికీ ఫోన్ చెయ్యాలన్న అడ్రస్ కాంటాక్ట్ చేయ్యాలన్న వెబ్సైటు అడ్మిన్ కి రుసుము చెల్లించాన్సి ఉంటుంది.వివాహాలు స్వర్గం లో జరుగుతాయి అంటారు (Marriage are made in Heaven) కొద్దిగా సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తే అదేమంత విచిత్రమేమి కాదు.  సాంప్రదాయ బద్దంగా వివాహ సంబంధాలు వెతకడం ఈ రోజుల్లో చాలా  కష్టంగా ఉంది. అదే కమ్యూనిటీ కి చెందిన వివాహాలు చాలా  అవుతున్నప్పటికీ ,  తమకి సమాజోడి  ఎవరా అని వెబ్సైటు ల లో వెతుకు తున్నారు.

ఈ రోజుల్లో ఆన్లైన్ వెబ్సైట్లు ద్వారా చాటింగ్ చేసుకొని వీడియో కాలింగ్ చేసుకొని తగిన సంబంధాలు కుదుర్చుకోవడం బాగానే ఉంది .  వారి వైవాహిక జీవితం సమస్యలు లేకుండానే సాగిపోతుందని ఆన్లైన్ వివాహాలు చాలానే నిరూపించాయి .

BharatMatrimony.com
  • భారత  దేశంలోకెల్లా ఒక పెద్ద వివాహ సంబంధాలు కుదిర్చే వెబ్సైటు 1997 లో ఆవిర్భవించింది.
  • ఇందులో ప్రీమియం సర్వీస్ ద్వారా సొమ్ము చెల్లించి వివాహ సంబంధాలు కుదుర్చుకోవచ్చు .
  • చాల వివాహాలు కుదిర్చిన  వెబ్సైటు గా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్తానం సంపాదించుకొంది.
  • ఆన్లైన్మొలో  మరియు  మొబైల్ ద్వారా 140 వివిధ ప్రాంతాల నుండి ఈ వెబ్సైటు తన సేవలు అందిస్తుంది.
Price List Bhartmatimony's






BharatMatrimony's TV Ad "Find Your Equal" Featuring MS Dhoni ..

https://www.youtube.com › watch

Bharat Matrimony Happy Marriages Ad - YouTube

https://www.youtube.com › watch

Lakhon mein ek I APP ki choice I Bharat Matrimony - YouTube

https://www.youtube.com › watch

Shaadi.Com


సాది.కం  చాల పాత వెబ్సైటు ప్రపంచం లో కెల్లా ఎక్కువ సంబంధాలు కుదిర్చిన వెబ్సైటు.
  • 1996 లో ఈ వెబ్సైటు ప్రారంభమైంది . ఎప్పటికి విజయవంతంగా కొనసాగుతుంది,
  • ఈ వెబ్సైటు నెంబర్ 1 వెబ్సైటు గా సంబంధాలు కుదిరిన వారు చెబుతారు.
  • ప్రాంతీయ సంబంధాలు కూడా కుదర్చడం లో ఈ వెబ్సైటు విజయం సాధించింది .
  • తమిళ నాడు,కర్ణాటక , ఆంధ్ర ప్రదేశ్ కి విడివిగా అబ్బాయిల అమ్మాయి ల ప్రొఫైళ్లు అందించడం లో సఫల మైంది.

Youtube video U.R.L's...


Shaadi.com - YouTube




https://www.youtube.com › channel › UCOMmjQ68F68gkbpOcDLB5gg


Love, Arranged by Shaadi.com - YouTube

https://www.youtube.com › watch


How to create a Shaadi.com profile? - YouTube

https://www.youtube.com › watch

Shaadi.com 60 lakh success stories_1080x1080_20SEC - YouTube

https://www.youtube.com › watch

Shaadi.com: Meet Someone New - 40sec - YouTube

https://www.youtube.com › watch

Happiness is Just an App Away! - YouTube

https://www.youtube.com › watch

Jeevansaathi.com



Jeevansaathi.com జీవన్ సాథీ పెళ్లి కొడుకుల, పెళ్లి కూతుర్ల వివరాలు తమ వెబ్సైట్ లో ఉచితంగా పొందుపర్చారు.
  •  వారి తో కాంటాక్ట్ చేయడానికి కొంత రుసుము చెల్లించాలి. ఆన్లైన్ లోనే కాకుండా వెబ్సైటు ఆఫీస్ కి వెళ్లి వారి ద్వారా కూడా సంబంధాలు కుదుర్చుకోవచ్చు.
  • ప్రీమియం  రిజిస్టర్డ్ మెంబెర్స్ కి  ప్రతేకం గా సంబంధాలు ఆఫ్ లైన్ లో కూడా కుదురుస్తారు.


Youtube video U.R.L's...



Jeevansathi.com- This is how you can Search for your dream match ...


https://www.youtube.com › watch

Jeevansathi.com Ad - YouTube

https://www.youtube.com › watch

Jeevansathi.com - How to CONTACT other Jeevansathi ... - YouTube

https://www.youtube.com › watch

SimplyMarry.Com



SimplyMarry.com ఇండియాలో మరియు సౌత్ ఇండియా లో  సింప్లి మేరీ .కం   మరొక

అద్భుతమైన  వెబ్సైటు.

  • ఈ వెబ్సైటు చాల రిజిస్టర్డ్ మెంబెర్స్ ఆన్ రిజిస్టర్డ్ మెంబర్ల డేటా చాల ఉంది.
  • జీవితం లో పెళ్లి అనేది ఒక్క సారే జరిగేది కనుక ఎన్నో అలోచించి వివాహం చేసుకోవాలి .
  • సింప్లిమారి.కామ్  ఈ విషయంలో  సక్సెస్ అయింది.
  •  ఈ వెబ్సైటు ద్వారా వివాహం చాలామంది చేసుకున్నారు 
  •  ఇందులో వివాహమైన ఎంతో మందితమ  ఆనంద కరమైన జీవితాన్ని గురించి చెబుతున్నారు 


Youtube video U.R.L's...


SimplyMarry App Promo - YouTube

Search Results



https://www.youtube.com › watch
..


Simplymarry.com TVC on Vimeo




https://vimeo.com › Rocket Science Animation › Videos

Some few other marriage making websites:

goformarry.in

chavaramatrimony.com



m4marry.com


Chennaimatrimony.com


KMmatrimony.com


Tamilswayamvaram.com



ఈ.క్రింది. యు.ట్యూబ్ వీడియో లో మీకు ఆన్లైన్ మాట్రిమోనీ వెబ్సైటు వివరాలు ట్యుటోరియల్ ఉంటుంది చూడండి. 
లింక్ ......https://youtu.be/jebyihX7lT0


Note:  

అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి. నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి, అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. Also see my  You tube channel  bdl 1tv  like, share  and  కామెంట్  చేయడం మర్చిపోకండి.  షేర్ అండ్ లైక్  మాకు ఎంతో ఉపయోగం.  థాంక్యూ.

వద్ద ఆగస్టు 23, 2019
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.