General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

10, నవంబర్ 2018, శనివారం

Indian Traditional Natural Bathing for skin and Body health

భారతీయుల సాంప్రదాయకమైన అభ్యంగన స్నానం చర్మ మరియు శరీర ఆరోగ్యానికి 

చలికాలంలో సౌందర్యం ఇనుమడించేలా ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగన స్నానం ఆచరించక తప్పదు. అభ్యంగన స్నానం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయమే. అయినా, ఆసక్తి తరిగిపోవడానికి కారణం సమయం సరిపోడకనో! నివాస స్థలంలో వీలు పడకనో! చర్మ సౌందర్యానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న కాస్మొటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ చేతులారా కొని తెచ్చుకునే బదులు సహజమైన అభ్యంగనస్నానం చేయడం మనకు ఎంతో మంచిది. మన పెద్దలు అది ఆచరించేవారు మనం కూడా దాన్నే ఆచరిద్దాం  ఏమంటారు ...

ఏ నూనెలు వాడాలి అంటే అభ్యంగన స్నానానికి బ్రింగరాజ్ నూనె ,బ్రహ్మి నూనె, సన్ ఫ్లవర్ నూనె, వెన్న, కొబ్బరి నూనె, వేపనూనెలు, అవ నూనె, నువ్వుల నూనె, ఆముదపు నూనెలలో ఏవైన మంచివి .

  • అభ్యంగనస్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వెన్న, కొబ్బరినూనె, ఆవనూనె, నువ్వుల నూనె, ఆముదం ఏదైనా ఒక తైలంతో వంటి నిండా ముందుగా మర్దన చేయాలి. వెనుక వీపు ప్రాంతంలో మొదలిడి భుజాలు, మెడ, కడుపు భాగం మసాజ్ చేస్తూ చివరగా కాళ్ళు చేతులు ముఖానికి చేరుకోవాలి. 
  • గర్భం దాల్చిన మహిళలు, చర్మం కాలిన, జ్వరంతో బాధపడుతున్నవారు, గుండె సంబంధిత రోగులకు మసాజ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అభ్యంగన స్నానం నిస్సందేహంగా సరియైన రక్తప్రసరణకు, చెమటతో సహా మలినాల విడుదలకు, పలు చర్మవ్యాధుల విముక్తికి- అలాగే మానసికోల్లాసానికి దోహదకారి.



  1. చలికాలంలో ఎప్పటికప్పుడు గోళ్ళు సరిపడా కత్తిరించుకుని శుభ్రం చేసుకుని రోజూ నూనెతో మర్దనా చేస్తుంటే ఆరోగ్యంగా వుంటాయి. స్నానానంతరం తెల్లని మెత్తని తుండుతో పూర్తిగా తడి ఆరేలా తుడుచుకోవాలి. ఖద్దరు వస్త్రాలు- ఇతర నేత వస్త్రాలు చలికాలంలో ధరించడం శ్రేయస్కరం. అభ్యంగన స్నానానంతరం అరగంట వరకు ఘన పదార్థలను ఆహారంగా తీసుకోకూడదు. పాలు, పండ్ల రసాల లాంటి ద్రవ పదార్థాలు తాగడం మంచిదిఉదయం సురక్షితమైన స్నానం ముగించాక కాసేపు ఎండలో గడుపుతూ శీతాకాలమంతా ఎంతో సౌఖ్యంగా ఉండచ్చు. 
  2. నూనె ఒళ్లంతా పట్టించాక పదిహేను నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చెయ్యాలి. అలా స్నానం తంతు అరగంటకు మించకుండా చూసుకోవాలి. స్నానానికి ఘాటైన కార్బోలిక్ యాసిడ్‌తో కూడిన సబ్బులను వాడకూడదు. మైల్డ్ లక్షణం కలవి, గ్లిజరిన్ ఉన్నవి వాడుకోవాలి. జుట్టుకు శీకాయ్, కుంకుడు కాయల రసం వినియోగించడమే మంచిది. సబ్బులకు ప్రత్యామ్నాయంగా సున్నిపిండిని ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒళ్ళంతా సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం పట్టులా కాంతివంతంగా మారుతుంది. ఛాయ తక్కువగా ఉన్నవారు నెల రోజులపాటు ఇలా చేస్తే నమ్మలేనంతగా మారతారు. మూసుకుపోయిన చర్మ గ్రంథులు శుభ్రపడి మలిన పదార్థాలు, చెమట సరిగా వెలువడతాయి. ఇక చర్మవ్యాధులు దరిచేసే అవకాశం వుండదు.
  3. సౌందర్యపోషణకు ఉపకరించే సున్నిపిండిని తయారుచేసుకోవడానికి పెసరపప్పుని సునిమెత్తగా పిండి చేసి అందులో కొంచెంగా పసుపును, సువాసననలు వెదజల్లడానికి ఎండు ఖర్జూరాల పొడిని కలుపుకోవాలి. కస్తూరి, పన్నీరులను కూడా పరిమళాలు వెదజల్లడానికి వాడుకోవచ్చును. ఇలా చేస్తే చర్మ సౌందర్యంతోపాటు శిరోజాల సంరక్షణ కూడా సాధ్యమవుతుంది. చర్మవ్యాధులు, శిరోజాలు రాలడం, చుండ్రు బాధ తొలగిపోతుంది.

అభ్యంగన స్నానానికి సంబందించి మరిన్ని వివరాలు ఈ క్రింది యూ.ర్.యల్  వీడియోలు చూసి తెలుసుకోండి ...

Search Results

Importance of Abhyangana Snanam w/subtitles | Holy Bath - YouTube


https://www.youtube.com/watch?v=8Y0G5KbSX5M
Video for abhyangana snanam▶ 1:50
Jan 7, 2016 - Uploaded by Bhakti
Bhakti Channel explains u the importance of Abhyangana snanam known as Holy bath along with subtitles. To ...

Importance of Abhyangana Snanam(Oil Bath) | Dharma Sookshmam ...


https://www.youtube.com/watch?v=u3Ib5S2OEVo
Video for abhyangana snanam▶ 13:52
Jun 5, 2016 - Uploaded by TV5 News
For More Updates ▻ TV5 News Live https://goo.gl/GI3neB ▻ Subscribe to TV5 News Channel: http://goo.gl/NHJD9 ...

What is Abhyangana Snanam ? || Importance of Abhyangana Snanam ...


https://www.youtube.com/watch?v=ypS5cmeh69Q

Video for abhyangana snanam▶ 2:03
Dec 28, 2017 - Uploaded by Secret Samosa -Unkown Facts,Hidden Facts,Mysteries. Importance of Abhyangana Snanam || Secret Samosa. Secret Samosa -Unkown Facts,Hidden Facts,Mysteries ...

Natural healthy Bath | Abhyangana snanam in Telugu | Top Telugu ...


https://www.youtube.com/watch?v=db2HwTvRrQk
Video for abhyangana snanam▶ 2:57
Jun 8, 2017 - Uploaded by Top Telugu News
Watch Abyangana Snanam | How to do Natural Bath | Health Tips in Telugu | Top Telugu News.

Significance and Benefits of Oil Bath ( Abhyanga Snanam ) | Dharma ...


https://www.youtube.com/watch?v=EW728t98AOo
▶ 5:27
Sep 14, 2015 - Uploaded by Bhakthi TV
In Dharma Sandehalu, Watch Sri Kandadai Ramanujacharya explains about the Significance and Benefits of ...

Naraka Chaturdashi Abhyangana Snana(River Bathing ... - YouTube


https://www.youtube.com/watch?v=VoXnACmvY1Y
Video for abhyangana snanam▶ 7:04
Oct 22, 2014 - Uploaded by Bhakthi TV
... For More Videos: http://goo.gl/u65VBV. Naraka Chaturdashi Abhyangana Snanam(River Bathing) Mantras ...

What Is Abhyangana Snanam |Most Intresting Videos|Awesome Top ...


https://www.youtube.com/watch?v=bzdaWuwdf6o
Video for abhyangana snanam▶ 2:02
Dec 6, 2017 - Uploaded by AWESOME TOP 10
What Is Abhyangana Snanam |Most Intresting Videos|Awesome Top 10|

Abhyangana Snanam .... శుక్ర, మంగళవారాల్లో ... - YouTube


https://www.youtube.com/watch?v=yawjIrfJPlc
Video for abhyangana snanam▶ 1:19
May 20, 2018 - Uploaded by Telugu Pravachanam Channel
శుక్ర, మంగళవారాల్లో స్త్రీలు అభ్యంగన స్నానం చేయకూడదు !! Abhyangana Snanam || Dharma Sandehalu.

అభ్యంగన స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలు - YouTube


https://www.youtube.com/watch?v=l98H-v1zpHs
Video for abhyangana snanam▶ 2:09
Sep 16, 2018 - Uploaded by SBC Network
Watch అభ్యంగన స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలు || Importance of Abhyangana Snanam A Production House by Surya ...

అభ్యంగన స్నానం అంటే ఏమిటి? I Importance of Abhyangana ...


https://www.youtube.com/watch?v=mg7gIxWu-T8
Video for abhyangana snanam▶ 2:07
Nov 18, 2017 - Uploaded by Telugu Mirchi
Watch అభ్యంగన స్నానం అంటే ఏమిటి? I Importance of Abhyangana Snanam, Watch SBC Arogya Sutralu : ఆరోగ్యకరమైన జీవన ...
Note:

నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .






వద్ద నవంబర్ 10, 2018
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.