15, అక్టోబర్ 2018, సోమవారం

What is meant by happiness? How can we get happiness?

ఆనందం అంటే ఏమిటి ?
ఆనందం 3 రకాలుగా చెప్పుకో వచ్చు ....
  1.  భౌతిక ఆనందం 
  2.  మానసిక ఆనందము 
  3.   ఆధ్యాత్మిక  ఆనందం 

1. భౌతిక అనడానికి ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ...
  • సరి అయిన ఆహారం తీసుకోవడం 
  • సరి అయిన విశ్రాంతి తీసుకోవడం 
  • సరి అయిన  వ్యాయామం చేయడం 
2. మానసిక ఆనందానికి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి .
  • కోరికలని తగ్గిచుకోవడం 
  • కోపాన్ని , ఈర్ష  ని తగ్గించుకోవడం 
  • నిరాశ లేకుండా , తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండడం.
3. ఆధ్యాత్మిక ఆనందం పొందాలంటే ..
  • ప్రతి విషయానికి మానసిక విషయాలు ఆలోచించడం 
  • వర్తమాన విషయాలు మనసులోకి రానివ్వకుండా ఉండాలి 
  • ఆనందకారలను గుర్తుంచుకోవడం, దైవశక్తి మీద నమ్మకముంచడం 
  1. భవిష్యత్తు పై మంచి నమ్మకం ఉంచుకోవడం. 
  2. నిరాశ జనకమైన అంశాలు మరచి పోవాలి. ప్రస్తుత అంశాలపై ఒక అవగాహనతో ఉండడం. అతి ప్రేమించకూడదు . 
  3. అతిగా ఎవరని ద్వేషించకూడదు. వాటిని ఆయసందర్భోచితం గానే పరిగణించాలి .
  4. తోటి మానవులతో కలిసి ఉంటూ మనకి వీలైన సాయాన్ని అందిస్తూ ఉండాలి.
  5. ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి సమతుల్యానికి ప్రయత్నించాలి .
  6. మనము నమ్మిన దైవాన్ని ఆరాధిస్తూ ఆనందం పొందాలి .
  7. ప్రతిరోజూ మనకు తప్పకుండా ఆనందం కలిగిస్తుంటుంది అనుకోనే వ్యాయామము దేనినైనా చేస్తుండాలి. (యోగ, నడక, క్రీడలు)
ఆనందం అంటే ఏమిటోఆంగ్లంలో యూ .ఆర్. ఎల్ . చూడండి ....

Happiness - Wikipedia
https://en.wikipedia.org/wiki/Happiness

ఆనందం అంటే ఏమిటో video U.R.L లు చూడండి ..

Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండికామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి