General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

8, అక్టోబర్ 2018, సోమవారం

Know your Telugu Calender name of the years Very intresting oldest Calender ever in the world

Know your Telugu Calendar name of the years Very interesting oldest Calendar ever in the world 

Know the Telugu Year you born

మన తెలుగు క్యాలండర్ పేర్లు తెలుసుకోండి ...

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల 

*(1870,1930,1990)*: ప్రమోదూత 

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస 

*(1873,1933,1993)*శ్రీముఖ 

*(1874,1934,1994)*: భావ 

*(1875,1935,1995)*: యువ 

*(1876,1936,1996)*: ధాత 

*(1877,1937,1997)*: ఈశ్వర 

*(1878,1938,1998)*: బహుధాన్య 

*(1879,1939,1999)*: ప్రమాది 

*(1880,1940,2000)*: విక్రమ 

*(1881,1941,2001)*: వృష 

*(1882,1942,2002)*: చిత్రభాను 

*(1883,1943,2003)*: స్వభాను 

*(1884,1944,2004)*: తారణ 

*(1885,1945,2005)*: పార్థివ 

*(1886,1946,2006)*: వ్యయ 

*(1887,1947,2007)*: సర్వజిత్ 

*(1888,1948,2008)*: సర్వదారి 

*(1889,1949,2009)*: విరోది 

*(1890,1950,2010)*: వికృతి 

*(1891,1951,2011)*: ఖర 

*(1892,1952,2012)*: నందన 

*(1893,1953,2013)*: విజయ 

*(1894,1954,2014)*: జయ 

*(1895,1955,2015)*: మన్మద 

*(1896,1956,2016)*: దుర్ముఖి 

*(1897,1957,2017)*: హేవిళంబి 

*(1898,1958,2018)*: విళంబి 

*(1899,1959,2019)*: వికారి 

*(1900,1960,2020)*: శార్వరి 

*(1901,1961,2021)*: ప్లవ 

*(1902,1962,2022)*: శుభకృత్ 

*(1903,1963,2023)*: శోభకృత్ 

*(1904,1964,2024)*: క్రోది 

*(1905,1965,2025)*: విశ్వావసు 

*(1906,1966,2026)*: పరాభవ 

*(1907,1967,2027)*: ప్లవంగ 

*(1908,1968,2028)*: కీలక 

*(1909,1969,2029)*: సౌమ్య 

*(1910,1970,2030)*: సాదారణ 

*(1911,1971,2031)*: విరోదికృత్ 

*(1912,1972,2032)*: పరీదావి 

*(1913,1973,2033)*: ప్రమాది 

*(1914,1974,2034)*: ఆనంద 

*(1915,1975,2035)*: రాక్షస 

*(1916,1976,2036)*: నల 

*(1917,1977,2037)*: పింగళ 

*(1918,1978,2038)*: కాళయుక్తి 

*(1919,1979,2039)*: సిద్దార్థి 

*(1920,1980,2040)*: రౌద్రి 

*(1921,1981,2041)*: దుర్మతి 

*(1922,1982,2042)*: దుందుభ

*(1923,1983,2043)*: రుదిరోద్గారి 

*(1924,1984,2044)*: రక్తాక్షి 

*(1925,1985,2045)*: క్రోదన 

*(1926,1986,2046)*: అక్షయ

తెలుగు నెలలు  ఇంగ్లీష్ నెలలు తెలుసుకోండి 

ఋతువులు        హిందువుల నెలలు        ఇంగ్లీష్ నెలలు 

వసంత ఋతువు             చైత్ర -వైశాఖ మాసములు                   మార్చ్- ఏప్రిల్ 
గ్రీష్మ ఋతువు            జేష్ఠ - ఆషాడ మాసములు                  మే- జూన్ 
వర్ష ఋతువు                   శ్రావణ -భాద్రపద మాసములు            జులై- ఆగష్టు 
శరదృతువు                                 అశ్విని - కార్తీక                                 సెప్టెంబర్ - అక్టోబర్ 
హేమంత ఋతువు                  మార్గశిర -పుష్య                               నవంబర్ -డిసెంబర్ 

శిశిర ఋతువు                          మాఘ -ఫాల్గుణ                                జనవరి -ఫిబ్రవరి 

ఈ క్రింది వీడియోలు చూడండి ...

తెలుగు నెలలు, Names of the months in telugu, 4k ... - YouTube

https://www.youtube.com/watch?v=KfAz0CqMJA4

Months names in Telugu and English - YouTube


https://www.youtube.com/watch?v=qQcOscqeuzE

Telugu Nelalu Telugu Months Telugu Masamulu - YouTube

https://www.youtube.com/watch?v=msSxHHhSIqU
 - Translate this page

Telugu Nelalu, Vaaramulu, Rutulvulu - YouTube


https://www.youtube.com/watch?v=aEv_iul1Iao



Note:  నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి . నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe   చేయండి. మరియు  wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ...  
వద్ద అక్టోబర్ 08, 2018
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.