బిగ్ బాస్ 2 రియాలిటీ షో యేన లేక గేమ్ షో యా క్లారిటీ కావాలి
- బిగ్ బాస్ 2 తెలుగు లో వచ్చిన షో రియాలిటీ షో యా లేక గేమ్ షో యా అనేది ప్రజలకి క్లారిటీ లేదు .
- రియాలిటీ షో సాధారణంగా కంటెస్టెంట్స్ వోటింగ్ మీద ఆధారపడి ఉంటుంది .
- కానీ బిగ్ బాస్ 2 తెలుగు లో వోటింగ్ రిజల్ట్స్ ఆఫిషియల్ గా డిక్లేర్ చేయలేదు .
- నాని హోస్టింగ్ చేసే అన్ని సందర్భాలలోనూ ఇది గేమ్ షో ఏదైనా జరగ వచ్చు అనేవారు . కానీ చివరి కి కౌశల్ గెలవడం తో ఇది రియాలిటీ షో అని గేమ్ కాదని ప్రజలు భావించి సంతృప్తి చెందారు .
- బిగ్ బాస్ 3 మొదలు పెట్టె టప్పుడు ఇది గేమ్ షోయ లేక రియాలిటీ షోయ అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పండి .
- గేమ్ షో అయితే గనుక ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. చూడాలను కొనే ప్రేక్షకులు చూస్తారు లేదంటే లేదు.
- గేమ్ షో గానే మీరు ప్రెసెంట్ చేయాలనుకుంటే ప్రజలనుంచి మీరు ఓట్లు అడగవద్దు. మీరిచ్చే టాస్క్లు పాయింట్స్ బట్టి విజేతలు నిర్ణయించ బడుతుంది .
- ఒకవేళ రియాలిటీ షో ఐతే రియాలిటీ షో అని చెప్పండి .ఆఫిసియల్ రిజల్ట్స్ ప్రతి వారం డిక్లేర్ చేయండి .
- మా యాజమాన్యం ప్రజల ఆదరాభిమానాలు పొందాలంటే షో నిజాయితిగా ఉండాలని నా అభిప్రాయం
Note:
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి