25, అక్టోబర్ 2022, మంగళవారం

లక్ష్మీ చతుర్వింశతి నామావళి (దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం)


(దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం)

 *ధ్యానమ్:* 

*ఈశానాం జగతోస్య వేంకటపతేః విష్ణో పరం ప్రేయసీం*
*తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్‌క్షాంతి సంవర్ధినీమ్*
*పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం*
*వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్*

నమశ్రియై లోకధాత్రై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమోనమః
నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్న్యై నమోనమః


విచిత్ర క్షౌమ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మపత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూపురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యాభరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతైః ఆలోక యాబ్దిజే

 *ఫలశ్రుతి:* 

ఏవం చతుర్వింశతి నామభిః బిల్వపత్రైః లక్ష్మ్యర్చనం కుర్యాత్
సర్వాభీష్ట సిధ్ధిర్భవతి. 


21, అక్టోబర్ 2022, శుక్రవారం

కార్తీక సోమవారాలు వాటి వివరాలు

wowitstelugu.blogspot.com

కార్తీక సోమవారం వాటి వివరాలు




తేదీ: 24 -10- 2022 అనగా సోమవారం ఆశ్వీజ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య (దీపావళి అమావాస్య)


తేదీ: 25- 10 -2022 అనగా మంగళవారం సూర్యగ్రహణం


తేదీ: 26- 10- 2022 అనగా బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి

( కార్తీకమాసం ప్రారంభం)


తేదీ: 29- 10- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ చవితి

( నాగులు చవితి )


 *కార్తీక సోమవారాలు* 


తేదీ: 31 -10- 2022 అనగా కార్తీక సోమవారం మొదటి సోమవారం


తేదీ: 7 -11- 2022 అనగా కార్తీక సోమవారం రెండో సోమవారం


తేదీ: 14 -11 -2022 అనగా కార్తీక సోమవారం మూడవ సోమవారం


తేదీ :21 -11 -2022 అనగా కార్తీక సోమవారం నాలుగో సోమవారం


తేదీ: 4- 11- 2022 అనగా శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి


తేదీ: 5- 11- 2022 అనగా శనివారం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)


తేదీ :8- 11 -2022 అనగా మంగళవారం కార్తీక శుద్ధ పౌర్ణమి


తేదీ: 23- 11- 2022 అనగా బుధవారం కార్తీక బహుళ అమావాస్య( కార్తీకమాసం ఆఖరు


తేదీ 24 11 2022 అనగా గురువారం మార్గశిర శుద్ధ పాడ్యమి (మార్గశిర మాసం ప్రారంభం)