General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

17, జూన్ 2019, సోమవారం

ప్రతిరోజూ ప్రతి హిందువు తప్పక పఠించాల్సిన స్తోత్రాలు Daily chanting Stotras for every Hindu

wowitstelugu.blogspot.com

ప్రతిరోజూ ప్రతి హిందువు తప్పక పఠించాల్సిన స్తోత్రాలు  
Daily chanting Stotras for every Hindu 



బ్రహ్మ స్వరూపముదయే, మధ్యాహ్నేతు మహేశ్వరం  సాయం ధ్యేత్  సదా విష్ణుం త్రిమూర్తిస్వ దివాకరమ్ 

ఆదిత్యాయచ, సోమయ, మంగళాయ, బుధాయచ,  గురు, శుక్ర, శనిభ్యశ్చ రాహువే , కేతవే నమః 


దీపం జ్యోతి పర బ్రహ్మం దీపం జ్యోతి నమో నమః  దీపేన హరతే పాపం  దీప దేవి నమో నమః 

శుక్లాం భరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం జ్యాయే  సర్వ విఘ్నేప శాంతయే, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం  అనేకదంతం భక్తానాం ఏకదంతా ముఖాస్మహే 
వక్రతుండ మహాకాయ  కోటి సూర్య సమ ప్రభ , నిర్విఘ్నం కురుమేదేవ  సర్వకార్యేషు సర్వదా 

ఏకదంతాయ  విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్

గం గం గణాధిపత్యేనమః 

ఓం, శ్రీమ్, హ్రీమ్, క్లీం,గ్లౌమ్, గమ్, గణాధిపతయే వర వరద సర్వజనమ్ మే వశ మానయా స్వాహా  


ఓం శ్రీమ్ ఓం నమః  పరమ లక్ష్మయ్య్ విష్ణు వక్ష స్థితాయై రమాయై ఆశ్రీత తారకాయై, నమోవహ్నిజాయై నమో నమః 

ఆది లక్ష్మి సదా పాలయమాం, ధాన్య లక్ష్మిసదా పాలయమాం,  ధైర్య లక్ష్మి సదా పాలయమాం, గజలక్ష్మి సదా పాలయమాం, సంతాన లక్ష్మి పాలయమాం, విజయ లక్ష్మి సదా పాలయమాం , విద్యా లక్ష్మి సదా పాలయమాం, ధనలక్ష్మి సదా పాలయమాం, వరలక్ష్మి సదా పాలయమాం, కనక మహాలక్ష్మి సదా పాలయమాం,


ఓం భూర్భువః స్వహః తత్స్య విదుర్వరేణ్యం  భర్గో దేవశ్య ధీమహి  ధియోయోనః  ప్రచోదయాత్

భువనేశ్వరి సంకల్పమే జనియించె మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం 


నమస్తేస్తు  మహామాయే  శ్రీ పీఠే సుర పూజితే , సంఖ్య చక్ర గథా హస్తే  మహాలక్ష్మి నమస్తుతే 

సర్వస్వతైచ్వ, విద్మహే బ్రహ్మపత్నీచ ధీమహీ, తన్నో వాణీ ప్రచోదయాత్

ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః 


ఓం శ్రీ మాత్రేయ నమః 


శ్రీయః  కాంతాయ కల్యాణ నిధయే నిధయేర్థి నామ్ 
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 

గోవిందా హరి గోవింద గోకుల నందన గోవిందా 

గోవిందా హరి గోవింద గోకుల నందన గోవిందా 

ఓం నాగేంద్ర హారయా త్రిలోచనాయ
ఓం భస్మాంగరాగాయ మహేశ్వరాయ,
ఓం నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ 
ఓం తస్మైన కారాయ నమశ్శివాయ 

వాగర్థవివ సంపృక్తవ్  వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ

ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టి వర్ధనం 

ఉర్వారుక మివభందనా  స్మ్రుత్యోమృక్షీయ మామృతాత్ 

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే 

అంజనాగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమా ,
రామప్రియ సమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా 

ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహ భీషణం భద్రం మృత్యోమృత్యుర్మామ్యహం  



ఓం వాస్తు నాధాయ విద్మహే చతుర్భుజాయ ధీమహీ 
తన్నో వాస్తు ప్రచోదయాత్ , విశ్వకర్మ,విశ్వకర్మ,విశ్వకర్మ,

తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి 
తన్నో షణ్ముఖః  ప్రచోదయాత్ 

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహీ 
తన్నో దుర్గి ప్రచోదయాత్ 

ఓం దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహః 

స్వస్తై స్మృతా మతి మతాప శుభామ్ దదాపి 

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం 
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం 

ఈ క్రింది వీడియో చూడండి ...


Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి.  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  
మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.   కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ...


















వద్ద జూన్ 17, 2019 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

12, జూన్ 2019, బుధవారం

Lets us know about the top online medical Stores in India,మన దేశం లోని మంచి ఆన్లైన్ మెడికల్ స్టోర్స్

wowitstelugu.blogspot.com

Lets us know about the top online medical Stores in India
మన దేశం లోని మంచి ఆన్లైన్ మెడికల్ స్టోర్స్ 
ఈ రోజులో అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అలాగే మందులు కూడా ను, మందులకు అన్ని షాప్ లు తిరిగి హైరానా పడేకంటే, డాక్టర్ ప్రెస్సీషన్ స్కాన్ చేసి పంపి మందులు తెప్పించు కోవచ్చు, అవే కాకుండా హెల్త్ డ్రింక్స్, విటమిన్ కూడా తెప్పించు కోవచ్చు.
ఈ క్రిందనే కొన్న్ని ఆన్లైన్ మెడికల్ షాప్ ల గురించి వివరించాను. తెలుసుకోండి. నోట్ చేసుకొని యు.ఆర్ యల్.లు దగ్గర ఉంచుకోండి .



Netmeds

మన దేశం లో నెట్ మెడ్స్ గొప్ప ఆన్లైన్ స్టోర్ . ఈ  ఆన్లైన్ స్టోర్స్  లో  మీకు అన్ని రకాలైన మందులు తక్కువ ధరకు దొరుకుతాయి  ఇండియా లో  ఒకానొక అద్భుతమైన  ఆన్లైన్ స్టోర్స్ అనే చెప్పుకోవాలి .

Netmeds.com | Netmeds | Up To 55% Off on Medicines‎



Adwww.netmeds.com/‎


All India Delivery and Next Day delivery to all Metro Cities in India. 100% Genuine Medicines with up to 55% Discount. Great Offers. No Minimum Order Value. Types: OTC Items, Baby Items.

Medplus Mart

ఇండియా లో మెడ్ ప్లస్ మార్ట్  అనేది కూడా ఒక గొప్ప ఆన్లైన్ స్టోర్ . నెట్ మెడ్స్  మందుల విషయం లో ఒక గొప్ప కంపిటీటర్ అనే చెప్పుకోవాలి .

MedPlusMart: Online Pharmacy Store in India. Best value on medicines

https://www.medplusmart.com

MediDart

ఇండియా లో మేడి డార్ట్  అనేది కూడా ఒక గొప్ప ఆన్లైన్ స్టోర్స్ . నేరుగా ఇంటి కె మందులు  తెప్పించు కో వచ్చు. మందులు వచ్చాకే డబ్బులు చెల్లించాలి ( cash on delivery).

Medidart Healthcare Services Pvt Ltd | Crunchbase

https://www.crunchbase.com/organization/medidart-healthcare-services-pvt-ltd
Medidart is the First Online Pharmacy in India. It started its service in March 2014 and currently has Cash on Delivery Services. ... BUY MEDICINES ONLINE-MEDIDART.

 1mgAYUSH

1mgAYUSH  ఇండియా లో మొట్ట  మొదటి ఆల్టర్ నేటివ్ ఆయుర్వేదిక్ మందులు అమ్మే షాప్ గా చెప్పు కోవచ్చు, అలాగే హోమియోపతి, పతంజలి ప్రొడక్ట్స్,యునాని ఉత్పత్తులు ఇవన్నీ మిగతా వాటికన్నిటికి కంటే ప్రత్యేకం గా ఉంటాయనే చెప్పా వచ్చు. ఈ మెడికల్ స్టోర్ తప్పని సరిగా  అందరికి నచ్చుతుంది.

OTC Drugs & Medicines: Buy Over the Counter Products Online | 1mg


https://www.1mg.com/categories
Buy otc drugs at 1mg, India's trusted online pharmacy with a wide variety of products. Order over the counter medicines online and get discount offers and free ...

BuyDrug

Buy Drug అనేది ఒక ఆన్లైన్ ఫార్మసీ స్టోర్స్  ప్రిస్క్రిప్షన్ మీద మందులు ఆన్లైన్ లో పంపిస్తారు, ఢిల్లీ , హైదరాబాద్ , ముంబై, చెన్నై, పూణే లో ఈ స్టోర్స్ ఉన్నాయ్.  మిగతా కంపిటీటర్స్ కు తీసిపోని విధంగా అన్నిరకాలైన మందులు దొరుకుతాయి.

Buy Drug Pharmacy | Crunchbase

https://www.crunchbase.com/organization/buy-drug-pharmacy

Buy Drug Pharmacy™ sells prescribed and OTC medicines across India through its direct pharmacy stores, serving most of the Indian cities with their reliable ...

HealthKart

హెల్త్ కార్ట్  అనేది ఒక  ఒక ఆన్లైన్  హెల్త్స్ మెడిసిన్ అమ్మే స్టోర్. ఇక్కడ అన్ని రకాలైన హెల్త్ డ్రింకులు, విటమిన్స్, ప్రోటీన్స్ దొరుకుతాయి .

Healthkart: India's No.1 Health, Sports & Nutritional Supplements ...



https://www.healthkart.com/



Healthkart is India's leading and the one stop solution for all your Health & Nutritional Supplement needs. Shop Authentic Health, Bodybuilding & Dietary ...

The Body Shop

స్త్రీ, పురుషుల కు సంబందించిన అన్ని రకాలైన సహజ సిద్దమైన మందులు ఆన్లైన్ లో దొరుకుతాయి.


The Body Shop® India: 100% Cruelty-Free Skincare & Beauty Products


https://www.thebodyshop.in/
Explore our Vegan beauty products, having hundreds of Skincare, Make-up, Haircare, and Bath & Bodyproducts, inspired by nature & forever against animal ...

mChemist

mChemist అనేది భారత దేశం లోని ఒక ఆన్లైన్ ఫార్మసీ. దేనికి ఆర్డర్ చేసి ప్రిస్క్రైబ్ద్ మందులు కొనవచ్చు.

mChemist: Online Pharmacy India | Buy Medicines Online

www.mchemist.com/


mChemist is an online pharmacy in India to buy prescribed medicines online. With our online pharmacy buy original medicines and other pharmaceutical ...



నోట్ : వివరించనవి నాకు తెలిసినవి వివరించాను ఇంకా కొన్ని ఆన్లైన్ స్టోర్స్ ఉండే ఉండుంటాయి. ఇవి కేవలం ఆన్లైన్ మెడికల్ స్టోర్స్ పై అవగాహనకు మాత్రమే.  ఆయా మందుల షాప్ లకు ఈ వెబ్సైటు కు సంబంధం లేదు .

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి. 
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  
చూడండి చూసి like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.


వద్ద జూన్ 12, 2019 3 కామెంట్‌లు:
షేర్ చేయండి

1, జూన్ 2019, శనివారం

can we learn about some of the bloggers who have earned the highest income in our country?


wowitstelugu.blogspot.com

మన దేశం లో పేరు పొందిన ఎక్కువ ఆదాయం పొందుతున్న బ్లాగర్స్ గురించి తెలుసుకుందామా ?

Can we learn about some of the bloggers who have earned the highest income in our country?

ఇంటర్నెట్ అభివృద్ధి వల్ల చాలామంది పూర్తీ సమయం లో బ్లాగింగు వృత్తిని ఎంచుకుంటున్నారు. బ్లాగింగ్ ప్రపంచానికి తెలియని కొంతమంది మాత్రమే తెలిసిన పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. తమ తమ బ్లాగ్ లు లేదా వెబ్సైటు ద్వారా కొందరు తమ తమ అభిప్రాయాలు తెలియ చేస్తుంటే కొంత మంది తమ తమ వ్యాపార అభివృద్ధి కై వినియోగిస్తున్నారు. ఈనాడు మన దేశం లో కూడా బ్లాగింగ్ అనేది ఒక లాభదాయకమైన పెట్టుబడి లేని వృత్తిగాను , నిరుద్యోగులకు ఆదాయాన్ని సమకూర్చేదిగాను ఉంది. చాల అభివృద్ధి చెందిన దేశాలలో బ్లాగింగ్ ను ఒక వృత్తిగా చేపట్టి అధికమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.మన దేశం లో పేరు పొందిన ఎక్కువ ఆదాయం పొందుతున్న కొంత మంది బ్లాగర్స్ గురించి తెలుసుకుందాము...
ఈ వీడియో యు .ఆర్ . యల్ లో కొంతమంది బ్లాగర్స్ ప్రస్తావన ఉంది చూడండి...
https://www.youtube.com/watch?v=RpkxN1Oi2Z0
బ్లాగర్ నెంబర్ 01
అమిత్ అగర్వాల్  AMIT AGARWAL – Labnol.org.

Amit Agarwal 
·       వెబ్సైటు పేరు  : https://www.labnol.org/
   బ్లాగ్ ప్రారంభించిన తేదీ : 2004, డొమైన్ అథారిటీ ..77/100, ప్రపంచం లో అలెక్స రాంక్ 16,041, మనదేశపు అలెక్స రాంక్ 3,628, నెలకి చూసే వారి సంఖ్య 2.7 మిలియన్లు. నెల వారి ఆదాయము లేదా జీతము 80,000 డాలర్లు  రూపాయలలో 80,000 x 70= 56,00,000 రూపాయలు. యాడ్సెన్స్ ప్రకటనలు ప్రధాన ఆదాయ మార్గము. 
       భారత దేశం లో టెక్నాలజీ బ్లాగింగ్ లో కొత్త ఒరవడిని తెచ్చిన వారిలో అమిత్ అగర్వాల్ ఒకరు . అగ్రాకి దగ్గర్లోని పట్టణ వాసి ఇతను 2004 లో Labnol.org  అనే వెబ్ సైట్ ని 2004 లో ప్రారంభించారు .  at IIT-Roorkee(then REC) కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడు.
Amit Agarwal  స్కూల్ లో చదివే సమయం లో  Maruti (Gurgaon industrial facility)  లో  కొంత కాలం పనే చేసారు , NetScape  ప్రధానమైన కంప్యూటర్ వర్క్స్ అన్ని UNIX  framework. లో చేసేవారు. ఇతను కేవలం 3 వ్యక్తులకు మాత్రమే  తన వెబ్సైటు గురించి షేర్ చేసేవారు.  ఒకే ఒక్క ఇమెయిల్ అకౌంట్ ఉండేది . 2  కంప్యూటర్  పీ .సి లు ఉండేవి ఒకటి మెయిల్  చూసుకోవడానికి . మరొకటి  వెబ్సైటు  బిల్డ్ చేయడానికి వినియోగించేవారు .1999 లో గ్రాడ్యుయేషన్ చేసారు. డేటా బేస్ ADP Inc., చాలా కాలంగా పనిచేసారు .
See this video..https://www.youtube.com/watch?v=YUDGjT4KG6c   
See this video.https://www.youtube.com/watch?v=zPHtro5YGsA  
See this video.https://www.youtube.com/watch?v=tSN0ywpVLzI   
See this video.https://www.youtube.com/watch?v=-hX_rznqnM0 
See this video.https://www.youtube.com/watch?v=TXbvOBECg3g   
See this video..https://www.youtube.com/watch?v=6spO7RjvhPI 
See this video.https://www.youtube.com/watch?v=yEwD36Dk1jw
బ్లాగర్ నెంబర్ 02
Harsh Agarwal 

హార్ష్  అగరవాల్  Harsh Agarwal : 
shoutmeloud.com
బ్లాగర్ సైట్ పేరు https://www.shoutmeloud.com/  బ్లాగింగ్ ప్రారంభించిన తేదీ ..2008 డొమైన్ అధారిటీ 68/100. ప్రపంచ అలెక్స రాంక్ 14,215, ఇండియా లో అలెక్స రాంక్ 1,806, నెలకి సైట్ చూసే వారు 1.7 మిలియన్ల మంది నెల వారి ఆదాయం 51,055 డాలర్లు అంటే 51,055 x 70= 35,00,000  సరాసరి ఆదాయం. ఈ ఆదాయం గూగుల్ వారు ఇచ్చే యాడ్సెన్స్ యాడ్స్ ద్వారా వస్తుంది. ShoutMeLoud    ముఖ్యమైన ఆదాయ మార్గము.  ఇంకా  ShoutMeTech మరియు  WPfreesetup కూడా ఉన్నాయి .

హార్ష్  అగరవాల్  గురించి ఈ క్రింది లింక్ ల లో తెలుసుకోండి...
ట్విట్టర్ లింక్   twitter @denharsh 
పేస్ బుక్ లింక్   Facebook @ShoutHarsh 
Website: http://www.shoutmeloud.com/ 

Download free iOS app: https://goo.gl/fdGmiz   

Download free Android App: https://goo.gl/HsTKIK   14 days free trial

Website:  http://www.shoutmeloud.com/semrush-co..   

హార్ష్  అగరవాల్  గురించి ఈ క్రింది వీడియో లింక్ ల లో తెలుసుకోండి...

See about him  https://www.youtube.com/user/denharsh  

also see this https://www.youtube.com/watch?v=D6WuD37OkHg


బ్లాగర్ నెంబర్ 03

శ్రద్ధ శర్మ - Shradha Sharma బ్లాగ్  YourStory.Com

Shradha Sharma

బ్లాగింగ్ ప్రారంభపు  తేదీ ... 2008   
డొమైన్ : 75/100   అలెక్స రాంక్ : 9,805
ఇండియా లో అలెక్సా రాంక్ : 639   
ప్రతినెలా చూసేవారు  అంచనాగా : 3.6 మిలియన్లు 
నెలసరి ఆదాయం : $30,000  ఆదాయ మార్గం : AdSense

శ్రద్ద శర్మ YourStory. కం ఫౌండర్ భారతీయులు ఎలా తమ తమ పరిశ్రమలు అభివ్రుది చేసుకోవాలో చెబుతుంటారు. ఈవిడ చెప్పే అన్ని విషయాలు చాల అనుసరించాల్సిన విధి విధానాలు చాల ఉంటాయి

MICA St. Stephen’s కాలేజీ లో డిగ్రీ చదివారు. పారంభం లో Times of India లో పని చేసారు. CNBC
TV18. లో కూడా పనిచేసారు. 500 పైగా ఈవిడ ప్రసంగాలకు వెబ్సైటు కు ప్రేరేపితులై LinkedIn లో
స్నేహితులుగా ఉన్నారు . ఈమెL’Oreal Paris Feminine Award అవార్డును పొందారు.

    ఈ క్రింది వీడియోలు లింక్ లు  చూడండి... 

      Lord Mayor interviews Shradha Sharma, founder of YourStory - YouTube

https://www.youtube.com/watch?v=TbWwsaqx1RY
      

How To Succeed As A WOMAN Entreprenuer? | Shradha Sharma ...



https://www.youtube.com/watch?v=BxaYWwFtSZA
      

Shradha Sharma I I Shape My World - YouTube



https://www.youtube.com/watch?v=8lZwgGHN30Y
      

Shradha Sharma: What you lack, will make you run - YouTube



https://www.youtube.com/watch?v=QmkR5KkQz4M
      

Shradha Sharma at IBM Power in Progress - YouTube


https://www.youtube.com/watch?v=byoA6SkbZqQ

Search Results


  బ్లాగర్ నెంబర్ 04

ఫైసల్  ఫరుకి  Faisal Farooqui  – Mouthshut.co

Faisal Farooqui

 బ్లాగ్ ప్రారంభించిన తేదీ  : 2000

డొమైన్ అథారిటీ : 68/100

అలెక్స రాంక్   : 15,366

ఇండియన్ అలెక్స రాంక్  3.0 మిలియన్ల 

ప్రతినెలా వెబ్సైటు లో కి వచ్చేవారు  3.0 మిలియన్ల 

నెలసరి ఆదాయం  $50,434 డాలర్లు  అంటే  X  50,434 రూపాయలు  35,00,000 రూ..లు 

ఆదాయ మార్గం :  Affiliates, Ad placements

  ఈ క్రింది లింక్ ల లో వివరాలు చూడండి ...

     MouthShut.com - Our CEO, Faisal Farooqui, the founder of... | Facebook


       https://www.facebook.com/mouthshut/...faisal-farooqui.../10155360378247149/

FAISAL Farooqui (@faisalMouthshut) · Twitter

https://twitter.com/faisalMouthshut



Faisal Farooqui - Timeline | Photos | Reviews - MouthShut.com



https://www.mouthshut.com/faisa


Faisal Farooqui - SFLC.in



https://sflc.in/users/faisa


     Faisal Farooqui (Founder & CEO - mouthshut.com) at NITIE - YouTube



     https://www.youtube.com/watch?v=2YlWbyMcx3Y


     Faisal Farooqui - Founder & Chief Executive Officer - MouthShut.com ...



https://in.linkedin.com/in/faisalmouthshut
  

      Blog | Faisal Farooqui

      https://www.faisalfarooqui.com/blog/

ఈ క్రింది వీడియో యు . ఆర్ . యల్ లింక్ లు చూడండి 

     TV9 spends a day with MouthShut.com founder - Faisal Farooqui ...



        https://www.youtube.com/watch?v=n4SmKkMCOz8

      

  

             Mr. Faisal Farooqui from MouthShut.com... - Entrepreneurship 



   https://www.facebook.com/.../videos/mr-faisal-farooqui.../1211549638913334/

                  Doordarshan names Faisal Farooqui as Youth Icon entrepreneurship ..           


                 https://www.youtube.com/watch?v=yOmAWoNfXkk


The Risks of Shopping Online - Highlighted by Faisal Farooqui  



https://www.youtube.com/watch?v=y2ba79hgcSI


    వీరే కాకుండా  ఇంకా కొంత మంది టాప్ బ్లాగర్లు లిస్ట్ లో ఉన్నారు వారి పేర్లు కూడా తెలుసుకుందాము
       బ్లాగర్ నెంబర్ 05

  AMIT BHAWANI – amitbhawani.com

Amit bhavani

ఇతను ఫిట్నెస్ గురించి చెబుతారు . బరువు ఎలా  తగ్గాలో తను ఎలా బరువు తగ్గింది చెబుతారు. బ్లాగింగ్ వల్ల తను ఎలా లాభ పడింది చెబుతారు.

ఈ క్రింది లింక్లు ద్వారా ఇంకా తెలుసుకోండి ....

Amit Bhawani (@amitbhawani) · Twitter

https://twitter.com/amitbhawani

AmitBhawani.Com » My blog...

www.amitbhawani.com/


Our New Home Tour - Amit Bhawani House ( Unboxing ) - YouTube


https://www.youtube.com/watch?v=0OHs748UuU8

         How Amit Bhawani earned Rs 3 crores 20 lakhs 90 thousand in                 2018 ...

             https://www.youtube.com/watch?v=56PQKjdjixA


        బ్లాగర్ నెంబర్ 06

     IMRAN UDDIN – All Tech Buzz 


          ఇతను ప్రస్తుత టెక్నాలజీ  అప్ డేట్స్  , ఫోన్ ఆడిట్, గాడ్జెట్స్ , 

          గాడ్జెట్ రివ్యూ లు గురించి తన వెబ్ సైట్ లో చెబుతారు.

         ఈ క్రింది లింక్ లలో ఇతని గురించి ఇంకా తెలుసుకోండి ..


        Imran Uddin - CEO - All Tech Media | LinkedIn




           https://in.linkedin.com/in/alltechbuzz



        Home - ALL TECH BUZZ



           https://www.alltechbuzz.net/


ఈ    క్రింది వీడియో లింక్ లు చూడండి...


           Imran Uddin earns about 15lakhs per month by creating blogs ...



              https://www.youtube.com/watch?v=cEuG-2-txCI



           Imran Uddin from All Tech Buzz Shares his Money Making Rules on ...



               https://www.youtube.com/watch?v=Jd_Jzy1oMAU
htt
   
NOTE...
    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com 
like,share nd  subscribe  చేయండి.            
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com 
like,share and subscribe  చేయండి .    
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  
like,share and subscribe  చేయండి  
మరియు 
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  
చూడండి చూసి  like,share and subscribe  చేయండి. 
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.






Im











వద్ద జూన్ 01, 2019 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.